Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వైష్ణోదేవి ఆలయం దగ్గర భారీ మోసం.. నకిలీ వెండి కానుకల స్కామ్

10:51 AM, 22 ఏప్రిల్, 2026
వైష్ణోదేవి ఆలయం దగ్గర భారీ మోసం.. నకిలీ వెండి కానుకల స్కామ్

వైష్ణోదేవి ఆలయం సమీపంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కానుకల పేరుతో నకిలీ వెండి వస్తువులు, ఆభరణాలు సమర్పిస్తున్న వ్యవహారం బయటపడింది. దాదాపు 20 టన్నుల వరకు నకిలీ వెండి కానుకలు గుర్తించినట్లు సమాచారం. పరిశీలనలో కానుకల్లో కేవలం 5 నుంచి 6 శాతం మాత్రమే అసలైన వెండి ఉన్నట్లు తేలింది. మిగతా వాటిని వెండి పూతతో తయారు చేసిన వస్తువులుగా గుర్తించారు. ఇవే అసలైన వెండి అనుకుని భక్తులు కానుకలుగా సమర్పిస్తున్నారని తెలుస్తోంది.

ఈ మోసంతో ఆలయానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గినట్లు సమాచారం. సుమారు రూ.550 కోట్లు రావాల్సి ఉండగా, వాస్తవంగా కేవలం రూ.30 కోట్లకే పరిమితమైనట్లు వెల్లడైంది. భక్తులను మోసం చేస్తూ వ్యాపారులు నకిలీ వెండి వస్తువులను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెస్తాం – కవిత

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెస్తాం – కవిత

మణిపూర్ ఉద్రిక్తతలు: వైరల్ నిరసన వ్యాఖ్యతో జాతీయ ప్రాధాన్యతలపై ప్రశ్నలు

మణిపూర్ ఉద్రిక్తతలు: వైరల్ నిరసన వ్యాఖ్యతో జాతీయ ప్రాధాన్యతలపై ప్రశ్నలు

రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల వ్యతిరేకత...

రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల వ్యతిరేకత...

ఓపెన్ ఏఐ కోడెక్స్‌కు భారీ అప్‌డేట్

ఓపెన్ ఏఐ కోడెక్స్‌కు భారీ అప్‌డేట్

కడపలో విషాదం - కుటుంబ కలహం ప్రాణాలు తీసింది

కడపలో విషాదం - కుటుంబ కలహం ప్రాణాలు తీసింది

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ

రాజా శివాజీలో సల్మాన్ క్యామియో!

రాజా శివాజీలో సల్మాన్ క్యామియో!

ప్రకాష్ రాజ్‌పై బ్యాన్ విధించాలి

ప్రకాష్ రాజ్‌పై బ్యాన్ విధించాలి

ఓటీటీలోకి వచ్చిన “పోచమ్మ” సిరీస్‌!

ఓటీటీలోకి వచ్చిన “పోచమ్మ” సిరీస్‌!

సమ్మె మధ్య పరిమితంగా కొనసాగుతున్న బస్సు సేవలు

సమ్మె మధ్య పరిమితంగా కొనసాగుతున్న బస్సు సేవలు

ట్యాగ్లు
వైష్ణోదేవి ఆలయంవెండి మోసంనకిలీ వెండికానుకల స్కామ్ఆలయ వార్తలుభక్తుల మోసంజమ్మూ కాశ్మీర్దేవాలయ అవకతవకలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం

చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 విడుదల
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 విడుదల

ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్!
న్యూస్

ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్!

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
న్యూస్

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీలు పట్టాలెక్కాలి- సీఎం చంద్రబాబు !
న్యూస్

నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీలు పట్టాలెక్కాలి- సీఎం చంద్రబాబు !

వైష్ణోదేవి ఆలయం దగ్గర భారీ మోసం.. నకిలీ వెండి కానుకల స్కామ్
న్యూస్

వైష్ణోదేవి ఆలయం దగ్గర భారీ మోసం.. నకిలీ వెండి కానుకల స్కామ్

యుజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ పై షెఫాలీ బగ్గా స్పందన!
న్యూస్

యుజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ పై షెఫాలీ బగ్గా స్పందన!

ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌!
సినిమాలు

ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌!

హైకోర్టు తీర్పు పై స్పందించిన కిషన్ రెడ్డి
రాజకీయాలు

హైకోర్టు తీర్పు పై స్పందించిన కిషన్ రెడ్డి

ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ఘనంగా జరిగిన ‘గేదెల రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్
సినిమాలు

ఘనంగా జరిగిన ‘గేదెల రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు
న్యూస్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!