Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు

02:30 PM, 11 ఏప్రిల్, 2026
గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు

దక్షిణ కొరియా మొబైల్ తయారీ దిగ్గజం శాంసంగ్‌ మరోసారి తన స్మార్ట్‌ఫోన్ ధరలను పెంచింది. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో ఎంట్రీ లెవల్ మరియు మిడ్ రేంజ్ ఫోన్లపై ధరలు పెంచిన సంస్థ, తాజాగా మరికొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను సవరించింది. గెలాక్సీ A, F సిరీస్‌కు చెందిన పలు స్మార్ట్‌ఫోన్లు ఈ పెంపులో ఉన్నాయి. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ధరల వివరాలను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయగా, పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

వివరాల ప్రకారం గెలాక్సీ A06 ధరను రూ.1000 పెంచి బేస్ వేరియంట్‌ను రూ.13,499కు తీసుకెళ్లారు. గెలాక్సీ A07పై రూ.1250 పెంపుతో దీని ప్రారంభ ధర రూ.10,999గా ఉంది. గెలాక్సీ A17పై వేరియంట్‌ను బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు పెరిగి, టాప్ వేరియంట్ రూ.27,999కు చేరింది. అలాగే గెలాక్సీ A36పై రూ.1500 నుంచి రూ.3000, గెలాక్సీ A56పై రూ.2000 నుంచి రూ.3500 వరకు ధరలు పెరిగాయి. మరోవైపు, ఇటీవల గెలాక్సీ M36, F36 మోడళ్లపై రూ.1000, గెలాక్సీ M06, F06పై రూ.1500 నుంచి రూ.2000, గెలాక్సీ M07, F07 మోడళ్లపై రూ.1900 వరకు ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ మార్పులు ఏప్రిల్ 8 నుంచే అమల్లోకి వచ్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక

గర్భధారణలో కిడ్నీ సమస్యలు.. ఏ జాగ్రత్తలు తప్పనిసరి? నిపుణుల సూచనలు

గర్భధారణలో కిడ్నీ సమస్యలు.. ఏ జాగ్రత్తలు తప్పనిసరి? నిపుణుల సూచనలు

సినీ పరిశ్రమకు త్రిష గుడ్‌బై చెప్పనున్నారా?

సినీ పరిశ్రమకు త్రిష గుడ్‌బై చెప్పనున్నారా?

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఆరుగురికి పాజిటివ్

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఆరుగురికి పాజిటివ్

ప్రకాశం జిల్లాలో పెయింటెడ్ స్టోర్క్స్ సందడి

ప్రకాశం జిల్లాలో పెయింటెడ్ స్టోర్క్స్ సందడి

వేసవిలో పుదీనా నీళ్లు ఎందుకు తాగాలి? డాక్టర్ల హెచ్చరిక

వేసవిలో పుదీనా నీళ్లు ఎందుకు తాగాలి? డాక్టర్ల హెచ్చరిక

ముంచుకొస్తున్న కరువు.. 2027 వరకు గడ్డు పరిస్థితుల హెచ్చరిక

ముంచుకొస్తున్న కరువు.. 2027 వరకు గడ్డు పరిస్థితుల హెచ్చరిక

‘రాకా’ పోస్టర్‌పై షారూఖ్ ఖాన్ రియాక్షన్ వైరల్..

‘రాకా’ పోస్టర్‌పై షారూఖ్ ఖాన్ రియాక్షన్ వైరల్..

బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్- నామినేషన్ దాఖలు చేసిన సీఎం మమతా బెనర్జీ

బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్- నామినేషన్ దాఖలు చేసిన సీఎం మమతా బెనర్జీ

మంత్రి పొంగులేటికి హరీష్‌రావు కౌంటర్‌

మంత్రి పొంగులేటికి హరీష్‌రావు కౌంటర్‌

ట్యాగ్లు
శాంసంగ్ ధరలు పెంపుస్మార్ట్‌ఫోన్ ధరలుగెలాక్సీ సిరీస్మొబైల్ మార్కెట్టెక్ న్యూస్ఎంట్రీ లెవల్ ఫోన్లుమిడ్ రేంజ్ ఫోన్లు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీవన్‌రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

జీవన్‌రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడు - విప్ ఆది శ్రీనివాస్

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్
క్రీడలు

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం
సినిమాలు

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్
రాజకీయాలు

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల
న్యూస్

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక
సినిమాలు

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్
క్రీడలు

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఇన్నోవా హైక్రాస్
బిజినెస్

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఇన్నోవా హైక్రాస్

డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

త్వరలో బెంగళూరు–ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు
న్యూస్

త్వరలో బెంగళూరు–ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు

గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు
టెక్నాలజీ

గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం
క్రీడలు

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!