
న్యూస్

ప్రపంచ ఉగ్రవాద సూచీ 2026 నివేదికలో పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు, మరణాలు తగ్గుముఖం పట్టినప్పటికీ పాకిస్థాన్‌లో పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే ఉన్నట్లు నివేదిక తెలిపింది.
గత ఏడాదిలో ఉగ్ర సంబంధ ఘటనల్లో 1,139 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. హింస అక్కడ సాధారణంగా మారిపోయిందని, దేశ అంతర్గత భద్రత తీవ్రంగా క్షీణిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!