
సినిమాలు

జెడ్డా విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. SV340 (Boeing 777-300) విమానం ల్యాండ్ అవుతుండగా, పక్షుల గుంపు ఢీకొట్టింది.ఢీ కొనడంతో విమానం ముందు భాగం దెబ్బతింది, పక్షుల రక్తపు మరకలు స్పష్టంగా కనిపించాయి. పైలట్ పరిస్థితిని అంచనా వేసి ల్యాండింగ్ సేఫ్ అని నిర్ధారించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
అదృష్టవశాత్తు, ప్రయాణికులు సహా ఎవరూ గాయపడలేదు. అధికారులు విమానాన్ని తనిఖీ చేసి, ఇంజిన్లో పక్షులు ప్రవేశించి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!