Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రైతులకు శుభవార్త...మూడు ఎత్తిపోతల పథకాలు ప్రారంభానికి సిద్ధం

01:43 AM, 12 ఏప్రిల్, 2026
రైతులకు శుభవార్త...మూడు ఎత్తిపోతల పథకాలు ప్రారంభానికి సిద్ధం

రాష్ట్రంలో మరో మూడు ఎత్తిపోతల పథకాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువపై సుమారు రూ.106.04 కోట్ల వ్యయంతో జకోరా, చందూరు, చింతకుంట ఎత్తిపోతల పథకాలు నిర్మించబడ్డాయి. ఈ పథకాలు ప్రారంభానికి సిద్ధమవడంతో రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడనుంది.

ఈ పథకాల ద్వారా వర్ని, చందూర్, మొస్రా మండలాల పరిధిలో ఉన్న 7,975 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందనుంది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి త్వరలోనే ఈ పథకాలను ప్రారంభించనున్నారు. పనులు వేగంగా పూర్తవడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంటర్ ఫలితాల ఆలస్యం పై తెలంగాణ విద్యాశాఖ స్పష్టత

ఇంటర్ ఫలితాల ఆలస్యం పై తెలంగాణ విద్యాశాఖ స్పష్టత

సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన నితీష్ కుమార్

సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన నితీష్ కుమార్

యూపీఐ యూజర్లకు అలర్ట్...తెలియకుండానే డబ్బు పోతుందా?

యూపీఐ యూజర్లకు అలర్ట్...తెలియకుండానే డబ్బు పోతుందా?

మహిళా కోటాపై కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏకపక్షం - కవిత

మహిళా కోటాపై కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏకపక్షం - కవిత

నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు

నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు

జననాయగన్ లీక్‌తో బీజేపీకి సంబంధం లేదు - అన్నామలై

జననాయగన్ లీక్‌తో బీజేపీకి సంబంధం లేదు - అన్నామలై

థ్రిల్లర్ నుంచి ప్రేమ కథలు - అడివి శేష్‌

థ్రిల్లర్ నుంచి ప్రేమ కథలు - అడివి శేష్‌

ఆ హీరోకు మేక్ ఆర్ బ్రేక్ సమయం…

ఆ హీరోకు మేక్ ఆర్ బ్రేక్ సమయం…

యువ హీరోతో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి నిజమేనా?

యువ హీరోతో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి నిజమేనా?

మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ట్యాగ్లు
ఎత్తిపోతల పథకాలుసాగునీరురైతులుఅభివృద్ధినిజామాబాద్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జన నాయగన్’ లీక్‌పై పూజా హెగ్డే ఎమోషనల్  పోస్ట్
సినిమాలు

‘జన నాయగన్’ లీక్‌పై పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్

క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య మూవీ
గాసిప్స్

క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య మూవీ

గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ 2026లో పాకిస్థాన్‌దే అగ్రస్థానం
న్యూస్

గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ 2026లో పాకిస్థాన్‌దే అగ్రస్థానం

సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన నితీష్ కుమార్
న్యూస్

సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన నితీష్ కుమార్

ఇరాన్‌ యుద్ధం వేళ మోదీ స్థానంలో మరొకరుంటే దేశం దివాలా తీసేది - కేంద్ర మంత్రి జై శంకర్
న్యూస్

ఇరాన్‌ యుద్ధం వేళ మోదీ స్థానంలో మరొకరుంటే దేశం దివాలా తీసేది - కేంద్ర మంత్రి జై శంకర్

ఎలక్ట్రానిక్స్ తయారీలో ‘గ్లోబల్ హబ్’ గా తెలంగాణ - మంత్రి శ్రీధర్ బాబు
న్యూస్

ఎలక్ట్రానిక్స్ తయారీలో ‘గ్లోబల్ హబ్’ గా తెలంగాణ - మంత్రి శ్రీధర్ బాబు

తిరుమలలో రికార్డు స్థాయి భక్తుల రద్దీ
న్యూస్

తిరుమలలో రికార్డు స్థాయి భక్తుల రద్దీ

తొలి దశ చర్చల తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు
న్యూస్

తొలి దశ చర్చల తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఐలాపూర్‌ తాండ కూల్చివేతలపై స్టేటస్‌కో
న్యూస్

ఐలాపూర్‌ తాండ కూల్చివేతలపై స్టేటస్‌కో

తిరుచానూరులో దాడి ఘటన కలకలం
న్యూస్

తిరుచానూరులో దాడి ఘటన కలకలం

దక్షిణాదిపై కేంద్ర నిర్లక్ష్యం? రహదారి నిధుల కేటాయింపుల్లో వ్యత్యాసం
న్యూస్

దక్షిణాదిపై కేంద్ర నిర్లక్ష్యం? రహదారి నిధుల కేటాయింపుల్లో వ్యత్యాసం

రాష్ట్ర బీజేపీలో అంతర్గత పోరు తీవ్రతరం
రాజకీయాలు

రాష్ట్ర బీజేపీలో అంతర్గత పోరు తీవ్రతరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!