Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

14 రోజులు అవకాడో తింటే అద్భుత ఫలితాలు - డాక్టర్ సౌరభ్ సేథి

08:33 AM, 22 ఏప్రిల్, 2026
14 రోజులు అవకాడో తింటే అద్భుత ఫలితాలు - డాక్టర్ సౌరభ్ సేథి

నేటి జీవనశైలిలో ఆహారపు అలవాట్ల మార్పులతో చాలా మంది జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. అయితే అవకాడో పండు ఈ సమస్యలకు మంచి పరిష్కారమని డాక్టర్ సౌరభ్ సేథి తెలిపారు. కేవలం 14 రోజుల పాటు అవకాడోను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే జీర్ణవ్యవస్థలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని ఆయన చెప్పారు. అవకాడోలో కరిగే, కరగని ఫైబర్ రెండూ సమృద్ధిగా ఉండటంతో పేగుల కదలిక సులభమై కడుపు శుభ్రంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇది ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అవకాడోలో ఉండే ఒలేయిక్ యాసిడ్ మెదడు కణాలను రక్షించడంలో, ఏకాగ్రత పెంచడంలో, మానసిక ప్రశాంతత కలిగించడంలో సహాయపడుతుంది. అలాగే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. 14 రోజుల తర్వాత శక్తి స్థాయిల్లో మెరుగుదల కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అవకాడోను సూపర్ ఫుడ్‌గా పరిగణించవచ్చని డాక్టర్ సేథి పేర్కొన్నారు. అయితే దీనిని తినేటప్పుడు నెయ్యి, వెన్న లేదా నూనె కలపవద్దని సూచించారు. ఒక అవకాడోలో అర కప్పు పనీర్, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, ఒరేగానో కలిపి స్నాక్‌గా తీసుకోవచ్చని చెప్పారు. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే, పెరుగు తప్ప మిగతా పదార్థాలను స్వల్ప మంటపై వేడి చేసి తీసుకోవచ్చని సూచించారు.

గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూటు మారుస్తున్న తరుణ్ భాస్కర్?

రూటు మారుస్తున్న తరుణ్ భాస్కర్?

హైకోర్టులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల పిటిషన్‌లు

హైకోర్టులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల పిటిషన్‌లు

ఎన్డీఏతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు!

ఎన్డీఏతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు!

రెండో టీ20లోనూ భారత మహిళలకు పరాజయం...

రెండో టీ20లోనూ భారత మహిళలకు పరాజయం...

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. డీసీజీఐ ఆమోదం

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. డీసీజీఐ ఆమోదం

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసగించింది : సీఎం చంద్రబాబు

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసగించింది : సీఎం చంద్రబాబు

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. నిపుణుల హెచ్చరిక

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. నిపుణుల హెచ్చరిక

499 మార్కులు వచ్చినా సంతృప్తి లేదు.. ఒక్క మార్క్ కోసం రీవాల్యుయేషన్‌కు వెళ్లిన విద్యార్థిని!

499 మార్కులు వచ్చినా సంతృప్తి లేదు.. ఒక్క మార్క్ కోసం రీవాల్యుయేషన్‌కు వెళ్లిన విద్యార్థిని!

జైలర్ 2 షూటింగ్ పూర్తి.. సెలబ్రేషన్స్ షురూ!

జైలర్ 2 షూటింగ్ పూర్తి.. సెలబ్రేషన్స్ షురూ!

శివాజీ మహారాజ్ జీవితకథతో రాజా శివాజీ..

శివాజీ మహారాజ్ జీవితకథతో రాజా శివాజీ..

ట్యాగ్లు
అవకాడోఅవకాడో ప్రయోజనాలుఆరోగ్య చిట్కాలుజీర్ణ ఆరోగ్యంబరువు తగ్గడంగుండె ఆరోగ్యంమెదడు ఆరోగ్యంసూపర్ ఫుడ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ఘనంగా జరిగిన ‘గేదెల రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్
సినిమాలు

ఘనంగా జరిగిన ‘గేదెల రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు
న్యూస్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు

భాస్కరరావు మృతి పై పవన్ కళ్యాణ్ సంతాపం
రాజకీయాలు

భాస్కరరావు మృతి పై పవన్ కళ్యాణ్ సంతాపం

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి
న్యూస్

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

ఓటీటీలో సిటాడెల్ 2 సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలో సిటాడెల్ 2 సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం
రాజకీయాలు

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం

జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు మెరుపు ఆరంభం
క్రీడలు

జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు మెరుపు ఆరంభం

హెచ్‌సీఎల్‌టెక్ క్యూ4 ఫలితాలు: ఏఐ సేవలతో లాభాల పెరుగుదల!
బిజినెస్

హెచ్‌సీఎల్‌టెక్ క్యూ4 ఫలితాలు: ఏఐ సేవలతో లాభాల పెరుగుదల!

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!
న్యూస్

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!

కీరదోసను పండ్లతో కలపకండి - డాక్టర్ల హెచ్చరిక
ఆరోగ్యం

కీరదోసను పండ్లతో కలపకండి - డాక్టర్ల హెచ్చరిక

అస్సి సమీక్ష: 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది!
ఓటిటి

అస్సి సమీక్ష: 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!