Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

త్వరలోనే E-85 ఇంధనం.. పెట్రోల్ బదులుగా ఇథనాల్

08:30 AM, 22 ఏప్రిల్, 2026
త్వరలోనే E-85 ఇంధనం.. పెట్రోల్ బదులుగా ఇథనాల్

దేశంలో త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ కనుమరుగై ఆల్కహాల్‌ ఇంధనం అమల్లోకి రానుందా? దీనిపై కేంద్ర స్థాయిలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. దేశంలో పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నది. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. Advertisements Ads end in 07 కొత్త విధానం కనుక అమలైతే త్వరలోనే కార్లు, ఇతర వాహనాలు ఆల్కహాల్‌ ఇంధనంపై నడుస్తాయి.

పెట్రోల్‌లో 20 శాతం ఉండే ఈ-20 ఇథనాల్‌కు స్వస్తి పలికే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధంతో అంతర్జాతీయంగా ఇంధన కొరత ఏర్పడిన క్రమంలో దాని దుష్ప్రభావాలను భారత్‌ సైతం ఎదుర్కొంది. ఇకపై భారత్‌ ఎక్కువగా ఎగుమతులపై ఆధారపడకూడదని భావించి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా, త్వరలోనే ఆల్కహాల్‌తో కూడిన ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. దీని కోసం 85 శాతం ఇథనాల్‌, 15 శాతం పెట్రోల్‌ మిశ్రమంతో కూడిన ఈ-85ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను జారీ చేయడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం.

పెట్రోల్‌ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇదే మంచి ప్రత్యామ్నాయమని భారత్‌ భావిస్తున్నది. 2016లోనే రూపొందిన ఈ ప్రణాళిక త్వరలోనే అమలులోకి తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇథనాల్‌ 85 (ఈ-85)కు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుంది. ప్రాథమిక పరీక్షలు కూడా నిర్వహించారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక అధికారి వెల్లడించారు. ఈ-85 లేదా ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కోసం ఇంజిన్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దీని విడుదల రెండు సంవత్సరాలలో జరుగుతుందని అంచనా.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనిల్ రావిపూడికి ఉత్తమ దర్శకుడి అవార్డు

అనిల్ రావిపూడికి ఉత్తమ దర్శకుడి అవార్డు

‘మహా అవతార్‌: పరశురామ్‌’ ప్రకటన

‘మహా అవతార్‌: పరశురామ్‌’ ప్రకటన

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ

కుమార్తెలపై రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కుమార్తెలపై రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మనీలాండరింగ్ కేసులో ట్విస్ట్ – అప్రూవర్‌గా మారనున్న జాక్వెలిన్!

మనీలాండరింగ్ కేసులో ట్విస్ట్ – అప్రూవర్‌గా మారనున్న జాక్వెలిన్!

సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రులు!

సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రులు!

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్

రేపు ఏపీలో ఎండ, వానలు

రేపు ఏపీలో ఎండ, వానలు

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వివాదం.. కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం!

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వివాదం.. కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం!

పహల్గామ్ దాడిలో కొత్త సంచలనాలు !

పహల్గామ్ దాడిలో కొత్త సంచలనాలు !

ట్యాగ్లు
పెట్రోల్డిజిల్ఇథనాల్ఈ85కేంద్ర ప్రభుత్వంప్రత్యామ్నాయ ఏర్పాట్లు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఘనంగా జరిగిన ‘గేదెల రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్
సినిమాలు

ఘనంగా జరిగిన ‘గేదెల రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు
న్యూస్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు

నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి
రాజకీయాలు

నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి
న్యూస్

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

ఓటీటీలో సిటాడెల్ 2 సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలో సిటాడెల్ 2 సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం
రాజకీయాలు

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం

జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు మెరుపు ఆరంభం
క్రీడలు

జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు మెరుపు ఆరంభం

హెచ్‌సీఎల్‌టెక్ క్యూ4 ఫలితాలు: ఏఐ సేవలతో లాభాల పెరుగుదల!
బిజినెస్

హెచ్‌సీఎల్‌టెక్ క్యూ4 ఫలితాలు: ఏఐ సేవలతో లాభాల పెరుగుదల!

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!
న్యూస్

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!

కీరదోసను పండ్లతో కలపకండి - డాక్టర్ల హెచ్చరిక
ఆరోగ్యం

కీరదోసను పండ్లతో కలపకండి - డాక్టర్ల హెచ్చరిక

అస్సి సమీక్ష: 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది!
ఓటిటి

అస్సి సమీక్ష: 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది!

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ దుమారం
రాజకీయాలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!