Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎన్నికల కోడ్ సమయంలో ఫేక్ కంటెంట్, ఏఐ పోస్టులపై ఈసీ కఠిన నిబంధనలు!

03:18 PM, 19 ఏప్రిల్, 2026
ఎన్నికల కోడ్ సమయంలో ఫేక్ కంటెంట్, ఏఐ పోస్టులపై ఈసీ కఠిన నిబంధనలు!

తమిళనాడు, కేరళ, బంగాల్, అసోం, పుదుచ్చేరిలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ దృష్టికి వచ్చిన మూడు గంటల్లోగా ఫేక్ కంటెంట్‌ను రాజకీయ పార్టీలు సోషల్ మీడియా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. మార్చి 15న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు 11 వేలకుపైగా ఫేక్ పోస్టులు, యూఆర్‌ఎల్‌లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చిన 3,10,393 ఫిర్యాదులను పరిష్కరించామని, వాటిలో 96.01 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ఈసీ వెల్లడించింది. ఏఐ జనరేటెడ్ లేదా డిజిటల్‌గా మార్పులు చేసిన కంటెంట్‌ను తప్పనిసరిగా లేబుల్ చేయాలని, ప్రచురించే సంస్థ వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులను ఐటీ చట్టం కింద పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. పోలింగ్‌కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలాన్ని కచ్చితంగా పాటించాలని, ఈ సమయంలో ఎలాంటి ప్రచారం చేయరాదని అన్ని వేదికలకు సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..

చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..

‘రావు బహదూర్’ నుంచి ‘ఓ సుందరి’ సాంగ్ విడుదల!

‘రావు బహదూర్’ నుంచి ‘ఓ సుందరి’ సాంగ్ విడుదల!

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు

వరుస సీక్వెల్స్‌తో కార్తీ రెడీ.. గ్రాండ్ కమ్‌బ్యాక్ వస్తుందా?

వరుస సీక్వెల్స్‌తో కార్తీ రెడీ.. గ్రాండ్ కమ్‌బ్యాక్ వస్తుందా?

పెద్ది విడుదల వాయిదా.. జూన్‌లో కొత్త రిలీజ్‌కు సిద్ధం

పెద్ది విడుదల వాయిదా.. జూన్‌లో కొత్త రిలీజ్‌కు సిద్ధం

అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ!

అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ!

ఏడేళ్లలో ఇది తొలిసారి!

ఏడేళ్లలో ఇది తొలిసారి!

మహిళా బిల్లుపై ప్రతిపక్షాలపై విమర్శలు

మహిళా బిల్లుపై ప్రతిపక్షాలపై విమర్శలు

ఫిఫా సిరీస్‌లో భారత మహిళల జట్టు విన్

ఫిఫా సిరీస్‌లో భారత మహిళల జట్టు విన్

ఓటీటీలో సూపర్ హిట్ మలయాళ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలో సూపర్ హిట్ మలయాళ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ట్యాగ్లు
ఎన్నికల సంఘంఎన్నికల కోడ్ఫేక్ కంటెంట్ తొలగింపుఏఐ కంటెంట్ లేబుల్సీ విజిల్ యాప్ఎన్నికల పర్యవేక్షణసోషల్ మీడియా నియంత్రణమోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్భారత ఎన్నికలుబ్రేకింగ్ న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జగిత్యాలలో రేపు బీఆర్ఎస్ సభ.. హాజరుకానున్న కేసీఆర్!
న్యూస్

జగిత్యాలలో రేపు బీఆర్ఎస్ సభ.. హాజరుకానున్న కేసీఆర్!

తమిళనాడు ప్రమాదం బాధాకరం: రాహుల్ గాంధీ!
న్యూస్

తమిళనాడు ప్రమాదం బాధాకరం: రాహుల్ గాంధీ!

ఎంఎంటిఎస్ ఫ్రీ జర్నీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ...
న్యూస్

ఎంఎంటిఎస్ ఫ్రీ జర్నీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ...

నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!
న్యూస్

నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో యూత్ టాప్ ప్లేస్‌!
ఓటిటి

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో యూత్ టాప్ ప్లేస్‌!

చంద్రబాబు బర్త్‌డే సందర్భంగా క్యాంపెయిన్ డీపీ విడుదల!
న్యూస్

చంద్రబాబు బర్త్‌డే సందర్భంగా క్యాంపెయిన్ డీపీ విడుదల!

చిరు, బాలయ్య సినిమాల్లో మోహన్‌లాల్ క్యామియో?
గాసిప్స్

చిరు, బాలయ్య సినిమాల్లో మోహన్‌లాల్ క్యామియో?

దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు!
న్యూస్

దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు!

హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా కఠిన చర్యలు!
న్యూస్

హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా కఠిన చర్యలు!

ఎన్నికల కోడ్ సమయంలో ఫేక్ కంటెంట్, ఏఐ పోస్టులపై ఈసీ కఠిన నిబంధనలు!
న్యూస్

ఎన్నికల కోడ్ సమయంలో ఫేక్ కంటెంట్, ఏఐ పోస్టులపై ఈసీ కఠిన నిబంధనలు!

హర్మూజ్ జలసంధి ఘటనపై ట్రంప్ ఖండన.. ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక!
రాజకీయాలు

హర్మూజ్ జలసంధి ఘటనపై ట్రంప్ ఖండన.. ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక!

కాంగ్రెస్‌పై శోభా కరంద్లాజే ఘాటు విమర్శలు!
రాజకీయాలు

కాంగ్రెస్‌పై శోభా కరంద్లాజే ఘాటు విమర్శలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!