
న్యూస్

అమెరికా ఇచ్చిన తాత్కాలిక అనుమతిని ఉపయోగించుకొని భారత్కు ఇరాన్ నుంచి మళ్లీ చమురు సరఫరా ప్రారంభమైంది. దాదాపు ఏడేళ్ల తర్వాత తొలిసారిగా ఇరాన్ చమురు భారత పోర్టులకు చేరడం విశేషం.
లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ షిప్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం రెండు భారీ చమురు ట్యాంకర్లు ఇప్పటికే భారత పోర్టులకు చేరుకున్నాయి. అమెరికా ఒత్తిడితో 2019 మే నుంచి ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.







.webp&w=3840&q=75)










.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!