Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!

04:26 PM, 19 ఏప్రిల్, 2026
నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!

నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసి పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడింది. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, బాచుపల్లి, అల్వాల్, సుచిత్ర ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా నగర ఉత్తర భాగంలో సుమారు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎనిమిది ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈదురుగాలుల ప్రభావంతో నగరంలో 53 చోట్ల చెట్లు నేలకొరిగాయి. హైడ్రా కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫిర్యాదులపై DRF బృందాలు తక్షణమే స్పందించి రాత్రి 8.30 గంటల వరకు అన్ని ప్రాంతాలను క్లియర్ చేశాయి. అధికారులు వేగంగా చర్యలు తీసుకోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘చేతబడి’ చేయబోతున్న జేడీ చక్రవర్తి.. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హారర్ మిస్టరీ!

టీసీఎస్ నాసిక్ కేసు: తీవ్ర ఆరోపణలు… కేంద్ర సంస్థలతో దర్యాప్తుకు ఆదేశాలు!

ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం

ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం

గుజరాత్ ఎన్నికలు - ఐపీఎల్ షెడ్యూల్ లో మార్పులు!

భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భారత భూభాగానికి చైనా కొత్త పేర్లు..అంగీకరించబోమన్న భారత్

పట్టాలెక్కకముందే అనిల్ రావిపూడి సినిమాకి భారీ డీల్?

విజయ్ జన నాయకన్ సినిమాకు మళ్లీ షాక్.. కేబుల్ టీవీలో లీక్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఐక్యత...

ఆర్థిక ఇబ్బందుల్లో అజిత్ కొత్త సినిమా

ఆర్థిక ఇబ్బందుల్లో అజిత్ కొత్త సినిమా

ట్యాగ్లు
హైదరాబాద్ వర్షంఈదురు గాలులుచెట్లు కూలడంకూకట్‌పల్లి వాతావరణంపట్టణ వరదలుహైడ్రా బృందాలువర్షం అప్డేట్ట్రాఫిక్ ఇబ్బందులుతెలంగాణ వాతావరణంబ్రేకింగ్ న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్సారెచ్ అభిమానిపై చెన్నై సూపర్ కింగ్స్ ఫిర్యాదు!
న్యూస్

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్...
సినిమాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్...

దక్షిణాది చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఐక్యత...
సినిమాలు

దక్షిణాది చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఐక్యత...

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై అనన్య నాగళ్ల క్లారిటీ!
సినిమాలు

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై అనన్య నాగళ్ల క్లారిటీ!

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు!
రాజకీయాలు

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు!

#King100: కింగ్ నాగార్జున గ్రాండ్ రిటర్న్...
గాసిప్స్

#King100: కింగ్ నాగార్జున గ్రాండ్ రిటర్న్...

జగిత్యాలలో రేపు బీఆర్ఎస్ సభ.. హాజరుకానున్న కేసీఆర్!
న్యూస్

జగిత్యాలలో రేపు బీఆర్ఎస్ సభ.. హాజరుకానున్న కేసీఆర్!

తమిళనాడు ప్రమాదం బాధాకరం: రాహుల్ గాంధీ!
న్యూస్

తమిళనాడు ప్రమాదం బాధాకరం: రాహుల్ గాంధీ!

ఎంఎంటిఎస్ ఫ్రీ జర్నీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ...
న్యూస్

ఎంఎంటిఎస్ ఫ్రీ జర్నీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ...

నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!
న్యూస్

నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో యూత్ టాప్ ప్లేస్‌!
ఓటిటి

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో యూత్ టాప్ ప్లేస్‌!

చంద్రబాబు బర్త్‌డే సందర్భంగా క్యాంపెయిన్ డీపీ విడుదల!
న్యూస్

చంద్రబాబు బర్త్‌డే సందర్భంగా క్యాంపెయిన్ డీపీ విడుదల!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!