
రాజకీయాలు

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ రెండు భారీ తెలుగు చిత్రాల్లో ప్రత్యేక పాత్రల కోసం చర్చల్లో ఉన్నట్లు సమాచారం. చిరంజీవి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా, అలాగే నందమూరి బాలకృష్ణ – వివేక్ అత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రాల్లో కీలక పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టులు ఖరారైతే దక్షిణ భారత సినీ అభిమానుల్లో భారీ అంచనాలు పెరగనున్నాయి. ప్రముఖ తారలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం ఉండటంతో ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




.avif&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!