Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎంఎంటిఎస్ ఫ్రీ జర్నీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ...

04:30 PM, 19 ఏప్రిల్, 2026
ఎంఎంటిఎస్ ఫ్రీ జర్నీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ...

ఎంఎంటిఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యంపై తెలంగాణ ప్రభుత్వం అధికారిక వివరణ ఇచ్చింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలోనే ఉందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 7, 2026న హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా మరియు పట్టణాభివృద్ధి శాఖ తరపున ఈ ప్రతిపాదనను దక్షిణ మధ్య రైల్వేకు సమర్పించినట్లు వెల్లడించింది.

దీనిపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే, అమలు కోసం టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో కూడిన ఎంఓయూ సమర్పించాలని సూచించింది. రైళ్ల నిర్వహణ, టైమింగ్స్, స్టేషన్ సౌకర్యాలపై నిర్ణయం తీసుకునే అధికారం రైల్వే బోర్డుకే ఉందని అధికారులు తెలిపారు. తుది ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపిన తరువాతే నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైరల్ డాన్స్ క్లిప్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్.. భాగ్యశ్రీ బోర్సే

వైరల్ డాన్స్ క్లిప్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్.. భాగ్యశ్రీ బోర్సే

తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ రెడీ

తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ రెడీ

కొత్త ప్రేమకథతో వస్తున్న విశ్వక్ సేన్

కొత్త ప్రేమకథతో వస్తున్న విశ్వక్ సేన్

దూసుకుపోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

దూసుకుపోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

ప్రకాష్ రాజ్ రామాయణ వ్యాఖ్యలపై నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్!

ప్రకాష్ రాజ్ రామాయణ వ్యాఖ్యలపై నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్!

‘వాలా 2’ తెలుగు విడుదల తేదీ ఫిక్స్!

‘వాలా 2’ తెలుగు విడుదల తేదీ ఫిక్స్!

హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం.. ట్రంప్ సంచలన ప్రకటన

హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం.. ట్రంప్ సంచలన ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర పేలుడు

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర పేలుడు

కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఘాటు విమర్శలు!

కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఘాటు విమర్శలు!

‘మైసా’ కోసం తనను తాను రీ-బిల్డ్ చేసుకుంటున్న రష్మిక..

‘మైసా’ కోసం తనను తాను రీ-బిల్డ్ చేసుకుంటున్న రష్మిక..

ట్యాగ్లు
ఎంఎంటిఎస్ ఫ్రీ జర్నీతెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్ రైలు సేవలురైల్వే ప్రతిపాదనసౌత్ సెంట్రల్ రైల్వేపబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ఫేక్ న్యూస్ అలర్ట్హైదరాబాద్ ప్రయాణికులుపట్టణ రవాణాబ్రేకింగ్ న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్సారెచ్ అభిమానిపై చెన్నై సూపర్ కింగ్స్ ఫిర్యాదు!
న్యూస్

ఎస్సారెచ్ అభిమానిపై చెన్నై సూపర్ కింగ్స్ ఫిర్యాదు!

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్...
సినిమాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్...

దక్షిణాది చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఐక్యత...
సినిమాలు

దక్షిణాది చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఐక్యత...

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై అనన్య నాగళ్ల క్లారిటీ!
సినిమాలు

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై అనన్య నాగళ్ల క్లారిటీ!

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు!
రాజకీయాలు

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు!

#King100: కింగ్ నాగార్జున గ్రాండ్ రిటర్న్...
గాసిప్స్

#King100: కింగ్ నాగార్జున గ్రాండ్ రిటర్న్...

జగిత్యాలలో రేపు బీఆర్ఎస్ సభ.. హాజరుకానున్న కేసీఆర్!
న్యూస్

జగిత్యాలలో రేపు బీఆర్ఎస్ సభ.. హాజరుకానున్న కేసీఆర్!

తమిళనాడు ప్రమాదం బాధాకరం: రాహుల్ గాంధీ!
న్యూస్

తమిళనాడు ప్రమాదం బాధాకరం: రాహుల్ గాంధీ!

ఎంఎంటిఎస్ ఫ్రీ జర్నీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ...
న్యూస్

ఎంఎంటిఎస్ ఫ్రీ జర్నీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ...

నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!
న్యూస్

నగరంలో ఈదురు గాలులతో వర్షం...రోడ్లపై నిలిచిన నీరు!

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో యూత్ టాప్ ప్లేస్‌!
ఓటిటి

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో యూత్ టాప్ ప్లేస్‌!

చంద్రబాబు బర్త్‌డే సందర్భంగా క్యాంపెయిన్ డీపీ విడుదల!
న్యూస్

చంద్రబాబు బర్త్‌డే సందర్భంగా క్యాంపెయిన్ డీపీ విడుదల!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!