
గాసిప్స్

‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్ కార్యక్రమం కోసం నటుడు ప్రభాస్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. అయితే ఆ దేశం ఉత్తర తీర ప్రాంతంలో భూకంపం సంభవించడంతో అభిమానులు ఆయన భద్రత పై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలోకి తీసుకుని దర్శకుడు మారుతి స్పందిస్తూ, ప్రభాస్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
ప్రమోషన్ల భాగంగా ప్రభాస్ జపాన్లోని అభిమానులను ప్రత్యక్షంగా కలుస్తున్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!