Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి - సీఎం చంద్రబాబు

05:24 PM, 8 ఏప్రిల్, 2026
2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి - సీఎం చంద్రబాబు

రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి మొత్తం 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా, 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పాస్‌పుస్తకాల పంపిణీ జరుగుతోంది. మిగిలిన 1,259 గ్రామాల్లో 9 లక్షల పాస్‌పుస్తకాలను ఈ ఏడాది జూలై నాటికి అందించాలని సూచించారు. అనంతరం వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేసి, తప్పులకు ఆస్కారం లేకుండా పాస్‌పుస్తకాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా, లక్షలాది కుటుంబాలకు ఊరటనిచ్చేలా 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ నుంచి తొలగించే నిర్ణయం తీసుకున్నారు. మరో లక్ష ఎకరాల సర్వీస్ ఇనాం భూములకు కూడా విముక్తి కల్పించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యలు పెరిగాయని, ఇప్పుడు ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మృణాల్ ఠాకూర్‌పై దర్శకుడు శౌర్యువ్ ఆసక్తికర వ్యాఖ్యలు

మృణాల్ ఠాకూర్‌పై దర్శకుడు శౌర్యువ్ ఆసక్తికర వ్యాఖ్యలు

“నేను గాయపడ్డాను కానీ బలహీనుడిని కాదు”: ఆప్ ఆరోపణలకు రాఘవ్ చద్దా కౌంటర్

“నేను గాయపడ్డాను కానీ బలహీనుడిని కాదు”: ఆప్ ఆరోపణలకు రాఘవ్ చద్దా కౌంటర్

అశ్వత్థామలో రామ్ చరణ్? పాత పుకారు మళ్లీ చర్చల్లో..

అశ్వత్థామలో రామ్ చరణ్? పాత పుకారు మళ్లీ చర్చల్లో..

కొత్త పాత్రలు, కొత్త కథలే నా ఎంపిక: మృణాల్ ఠాకూర్

కొత్త పాత్రలు, కొత్త కథలే నా ఎంపిక: మృణాల్ ఠాకూర్

ఏపీలో ప్రజా ఉద్యమంగా నీటి భద్రత - సీఎం చంద్రబాబు

ఏపీలో ప్రజా ఉద్యమంగా నీటి భద్రత - సీఎం చంద్రబాబు

ఆర్‌బీఐ రెపో రేటుపై కీలక నిర్ణయం.. యథాతథ స్థితి కొనసాగింపు సూచనలు

ఆర్‌బీఐ రెపో రేటుపై కీలక నిర్ణయం.. యథాతథ స్థితి కొనసాగింపు సూచనలు

పెద్ది రిలీజ్ డేట్ పై మెగా పవర్ స్టార్ క్లారిటీ!

పెద్ది రిలీజ్ డేట్ పై మెగా పవర్ స్టార్ క్లారిటీ!

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్

ఎగుమతి కంపెనీలకు కేంద్రం ఊరట – దిగుమతి సుంకాల ఎత్తివేత

ఎగుమతి కంపెనీలకు కేంద్రం ఊరట – దిగుమతి సుంకాల ఎత్తివేత

శ్రీలంక ప్రజలకు మరో బిగ్‌షాక్‌!

శ్రీలంక ప్రజలకు మరో బిగ్‌షాక్‌!

ట్యాగ్లు
చంద్రబాబురెవెన్యూ శాఖపాస్ పుస్తకాలురీ సర్వే 2.0ఆంధ్రప్రదేశ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
IPL 2026:నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ విజయం
క్రీడలు

IPL 2026:నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ విజయం

ఇండస్ట్రీలో నేను అంత తక్కువ వాడినా అనిపించింది: శర్వానంద్ ఆవేదన
సినిమాలు

ఇండస్ట్రీలో నేను అంత తక్కువ వాడినా అనిపించింది: శర్వానంద్ ఆవేదన

2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి - సీఎం చంద్రబాబు
న్యూస్

2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి - సీఎం చంద్రబాబు

ప్రస్తుతం నడుస్తున్నది తెలుగుదేశం 3.0 వర్షన్ - మంత్రి నారా లోకేష్
న్యూస్

ప్రస్తుతం నడుస్తున్నది తెలుగుదేశం 3.0 వర్షన్ - మంత్రి నారా లోకేష్

రాసి పెట్టుకోండి...తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఈ నెల 25:కవిత
న్యూస్

రాసి పెట్టుకోండి...తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఈ నెల 25:కవిత

ఐపీఎల్‌ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు..
క్రీడలు

ఐపీఎల్‌ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు..

జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన
న్యూస్

జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన

సంక్రాంతికి వస్తున్నాo  మూవీకి అవార్డ్స్
సినిమాలు

సంక్రాంతికి వస్తున్నాo మూవీకి అవార్డ్స్

సీఎస్‌ఆర్‌ నిధులు ఖర్చు కాదు.. భాగస్వామ్యం: సీఎం రేవంత్
న్యూస్

సీఎస్‌ఆర్‌ నిధులు ఖర్చు కాదు.. భాగస్వామ్యం: సీఎం రేవంత్

శబరిమల యాత్రపై కొత్త ఆంక్షలు
న్యూస్

శబరిమల యాత్రపై కొత్త ఆంక్షలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే
సినిమాలు

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!