Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇండస్ట్రీలో నేను అంత తక్కువ వాడినా అనిపించింది: శర్వానంద్ ఆవేదన

05:32 PM, 8 ఏప్రిల్, 2026
ఇండస్ట్రీలో నేను అంత తక్కువ వాడినా అనిపించింది: శర్వానంద్ ఆవేదన

టాలీవుడ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లో ఎదురైన కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘జాను’ సినిమా షూటింగ్ సమయంలో థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ శిక్షణ తీసుకుంటూ ప్రమాదానికి గురై భుజం ఎముక విరిగిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా క్లిష్టమైన శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని, ఆ సమయంలో తాను తీవ్రమైన శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.

అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ ఇండస్ట్రీలో గానీ, బయట గానీ పెద్దగా స్పందన లేకపోవడం తనను కలిచివేసిందని శర్వానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. “పెద్ద హీరోలకు చిన్న గాయం జరిగినా చర్చ జరుగుతుంది.. కానీ నేను పెద్ద సర్జరీ చేయించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు” అంటూ తన బాధను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు శర్వానంద్‌కు మద్దతుగా నిలుస్తూ ఆయన కష్టాన్ని ప్రశంసిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్షం నుంచి నీలి భూమి అద్భుత దృశ్యాలు..

అంతరిక్షం నుంచి నీలి భూమి అద్భుత దృశ్యాలు..

కొత్త పాత్రలు, కొత్త కథలే నా ఎంపిక: మృణాల్ ఠాకూర్

కొత్త పాత్రలు, కొత్త కథలే నా ఎంపిక: మృణాల్ ఠాకూర్

అమెరికాలో భారత వైద్యుడికి భారీ జరిమానా

అమెరికాలో భారత వైద్యుడికి భారీ జరిమానా

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్

జాతీయ రహదారులపై పశువులు - సుప్రీంకోర్ట్  సీరియస్

జాతీయ రహదారులపై పశువులు - సుప్రీంకోర్ట్ సీరియస్

విజయ్‌తో ఎఫైర్ రూమర్లపై ఆసక్తికర పోస్టులతో స్పందించిన త్రిష

విజయ్‌తో ఎఫైర్ రూమర్లపై ఆసక్తికర పోస్టులతో స్పందించిన త్రిష

సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!

సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!

కరూర్ ఘటన, ‘జననాయగన్’పై కుట్ర ఆరోపణలు: విజయ్

కరూర్ ఘటన, ‘జననాయగన్’పై కుట్ర ఆరోపణలు: విజయ్

కేరళలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ

కేరళలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ

జగన్ వ్యాఖ్యతో కొత్త చర్చ…

జగన్ వ్యాఖ్యతో కొత్త చర్చ…

ట్యాగ్లు
శర్వానంద్టాలీవుడ్జాను సినిమాసినిమా వార్తలువైరల్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
IPL 2026:నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ విజయం
క్రీడలు

IPL 2026:నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ విజయం

ఇండస్ట్రీలో నేను అంత తక్కువ వాడినా అనిపించింది: శర్వానంద్ ఆవేదన
సినిమాలు

ఇండస్ట్రీలో నేను అంత తక్కువ వాడినా అనిపించింది: శర్వానంద్ ఆవేదన

2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి - సీఎం చంద్రబాబు
న్యూస్

2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి - సీఎం చంద్రబాబు

ప్రస్తుతం నడుస్తున్నది తెలుగుదేశం 3.0 వర్షన్ - మంత్రి నారా లోకేష్
న్యూస్

ప్రస్తుతం నడుస్తున్నది తెలుగుదేశం 3.0 వర్షన్ - మంత్రి నారా లోకేష్

రాసి పెట్టుకోండి...తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఈ నెల 25:కవిత
న్యూస్

రాసి పెట్టుకోండి...తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఈ నెల 25:కవిత

ఐపీఎల్‌ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు..
క్రీడలు

ఐపీఎల్‌ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు..

జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన
న్యూస్

జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన

సంక్రాంతికి వస్తున్నాo  మూవీకి అవార్డ్స్
సినిమాలు

సంక్రాంతికి వస్తున్నాo మూవీకి అవార్డ్స్

సీఎస్‌ఆర్‌ నిధులు ఖర్చు కాదు.. భాగస్వామ్యం: సీఎం రేవంత్
న్యూస్

సీఎస్‌ఆర్‌ నిధులు ఖర్చు కాదు.. భాగస్వామ్యం: సీఎం రేవంత్

శబరిమల యాత్రపై కొత్త ఆంక్షలు
న్యూస్

శబరిమల యాత్రపై కొత్త ఆంక్షలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే
సినిమాలు

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!