12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

“నేను గాయపడ్డాను కానీ బలహీనుడిని కాదు”: ఆప్ ఆరోపణలకు రాఘవ్ చద్దా కౌంటర్

Writer: Bhargavi 05:39 PM, 4 ఏప్రిల్, 2026
“నేను గాయపడ్డాను కానీ బలహీనుడిని కాదు”: ఆప్ ఆరోపణలకు రాఘవ్ చద్దా కౌంటర్

రాఘవ్ చద్దా వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీ లో అంతర్గత విభేదాలను బయటపెట్టింది. ఇటీవల ఆయనను రాజ్యసభలో ఉపనేత పదవి నుంచి తొలగించడంతో పార్టీ నాయకులు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆతిషి ఆయన భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించగా, సౌరభ్ భరద్వాజ్ ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని అన్నారు.

ఈ ఆరోపణలకు రాఘవ్ చద్దా ఘాటుగా స్పందిస్తూ “నేను గాయపడ్డాను కానీ బలహీనుడిని కాదు” అని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అబద్ధాలని, తనపై కుట్ర జరుగుతోందని అన్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే నిజమని నమ్మే పరిస్థితి వస్తుందని, అందుకే ఇప్పుడు స్పందిస్తున్నానని చెప్పారు.

పార్లమెంట్ లో ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పుడు తాను కూడా వారితోనే ఉన్నానని, వాకౌట్ చేయలేదన్న ఆరోపణలు తప్పని చెప్పారు. ఒక ముఖ్యమైన తీర్మానంపై సంతకం చేయలేదన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. తాను ఎప్పుడూ ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు సభకు వెళ్తానని, అనవసర వివాదాలకు కాదు అని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం

ఎస్‌ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి

ఎస్‌ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి

రేపు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ భేటీ..

రేపు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ భేటీ..

సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...

సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...

ట్యాగ్లు
రాఘవ్ చద్దాఆమ్ ఆద్మీ పార్టీభారత రాజకీయాలురాజ్యసభరాజకీయ వార్తలుఆతిషిసౌరభ్ భరద్వాజ్బీజేపీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..
జనరల్

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం
జనరల్

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు
జనరల్

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌
సినిమాలు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?
రాజకీయాలు

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
సినిమాలు

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు
జనరల్

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...
జనరల్

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...

బిగ్‌బాస్ 10 తెలుగు: ఆరో వారం నామినేషన్లలో రోహిత్ వర్సెస్ వంశీ
షోస్

బిగ్‌బాస్ 10 తెలుగు: ఆరో వారం నామినేషన్లలో రోహిత్ వర్సెస్ వంశీ

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!