Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చారిత్రక కట్టడాల సంరక్షణలో ఐఐటీహెచ్ ముందంజ

12:33 AM, 31 మార్చి, 2026
చారిత్రక కట్టడాల సంరక్షణలో ఐఐటీహెచ్ ముందంజ

ఐఐటీ హైదరాబాద్‌ ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రాచీన కళలు, చారిత్రక కట్టడాలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 80 డిజైన్ ఇన్నోవేషన్ కేంద్రాలకు ఈ బాధ్యతలు అప్పగించగా, వాటికి ఐఐటీహెచ్‌లోని డీఐసీ నోడల్ కేంద్రంగా పనిచేస్తోంది. గత రెండేళ్లుగా తెలంగాణ, తమిళనాడులోని చారిత్రక కట్టడాలు, జానపద సంప్రదాయాలు, ప్రాచీన కళలు, ఆచారాలు, పండుగలను డిజిటలైజేషన్ చేస్తోంది. ఈ కార్యక్రమం కోసం వర్చువల్ రియాలిటీ ల్యాబ్ ఏర్పాటు చేసి, డీఐసీ విభాగాధిపతి దీపక్ జాన్ మాథ్యూ ఆధ్వర్యంలో పీహెచ్‌డీ విద్యార్థులు మరియు ఐఐటీహెచ్ విద్యార్థులు పాల్గొంటున్నారు.

త్రీడీ స్కానింగ్, లైడార్ సాంకేతికతలను ఉపయోగించి రామప్ప ఆలయం, వరంగల్ ఖిలా, మెదక్ చర్చి, మెదక్ కోట వంటి కట్టడాలను ఇప్పటికే డిజిటల్‌గా భద్రపరిచారు. కుతుబ్ షాహీ కాలానికి చెందిన మౌఖిక చరిత్రను 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ యానిమేషన్ ద్వారా సంరక్షిస్తున్నారు. నిర్మల్ పెయింటింగ్స్, నకాషీ కళ, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట చేనేత చీరల తయారీ విధానాలు కూడా ఇందులో భాగం అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలోని ఓజా గిరిజన తెగ ఆచారాలను నమోదు చేసేందుకు విద్యార్థులు నెలల తరబడి అక్కడే నివసించారు. వీఆర్ గ్లాసెస్ ద్వారా ఈ వీడియోలను వీక్షిస్తే ప్రత్యక్షంగా ఆ చారిత్రక ప్రదేశాలను చూసిన అనుభూతి కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెట్టింగ్‌కు దూరంగా ఉండండి – సీపీ సజ్జనార్ హెచ్చరిక!

బెట్టింగ్‌కు దూరంగా ఉండండి – సీపీ సజ్జనార్ హెచ్చరిక!

విశాఖలో దారుణం.. స్నేహితురాలిని హత్య చేసిన వ్యక్తి

విశాఖలో దారుణం.. స్నేహితురాలిని హత్య చేసిన వ్యక్తి

ఐపీఎల్ 2026 వాంఖేడేలో ముంబై విశ్వరూపం: కోల్‌కతాపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం!

ఐపీఎల్ 2026 వాంఖేడేలో ముంబై విశ్వరూపం: కోల్‌కతాపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం!

2028 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు

2028 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు

రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్‌వార్న్‌ ఫ్యామిలీకి  450 కోట్లు

రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్‌వార్న్‌ ఫ్యామిలీకి 450 కోట్లు

చెన్నై లవ్ స్టోరీ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్మకం

చెన్నై లవ్ స్టోరీ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్మకం

పీటీ ఉషని కలిసిన అరకు ఎంపీ డా.తనూజ వినయ్

పీటీ ఉషని కలిసిన అరకు ఎంపీ డా.తనూజ వినయ్

ఇంధన కొరత కాదు.. అపోహలే రద్దీకి కారణం!

ఇంధన కొరత కాదు.. అపోహలే రద్దీకి కారణం!

ఐపీఎల్ ఓపెనింగ్ పై బీసీసీఐ క్లారిటీ

ఐపీఎల్ ఓపెనింగ్ పై బీసీసీఐ క్లారిటీ

తెలుగు మూవీల్లో నటించిన సారా అర్జున్ తండ్రి

తెలుగు మూవీల్లో నటించిన సారా అర్జున్ తండ్రి

ట్యాగ్లు
ఐఐటీ హైదరాబాద్డిజిటల్ సంరక్షణవారసత్వ పరిరక్షణవర్చువల్ రియాలిటీలైడార్ సాంకేతికతభారతీయ సంస్కృతితెలంగాణ వారసత్వంతమిళనాడు దేవాలయాలుసాంప్రదాయ కళలుడిజైన్ ఇన్నోవేషన్ కేంద్రాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుబాయ్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌ పై దాడి.. భారీ అగ్ని ప్రమాదం
న్యూస్

దుబాయ్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌ పై దాడి.. భారీ అగ్ని ప్రమాదం

ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. యూపీఐ, ఏటీఎంల పై ఛార్జీలు
బిజినెస్

ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. యూపీఐ, ఏటీఎంల పై ఛార్జీలు

తెలుగు రాష్ట్రాల్లో తాజా గ్యాస్ ధరలు ఇవే
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో తాజా గ్యాస్ ధరలు ఇవే

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక
న్యూస్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక

నిహారిక కొణిదెల స్టేజ్‌ పై డ్యాన్స్.. రకాసా ప్రమోషన్స్‌లో సందడి
సినిమాలు

నిహారిక కొణిదెల స్టేజ్‌ పై డ్యాన్స్.. రకాసా ప్రమోషన్స్‌లో సందడి

జయలలిత హైదరాబాద్ ఇంటి సీజ్
రాజకీయాలు

జయలలిత హైదరాబాద్ ఇంటి సీజ్

రష్యా చమురు సరఫరాకు గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

రష్యా చమురు సరఫరాకు గ్రీన్ సిగ్నల్

కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నం: రాహుల్
రాజకీయాలు

కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నం: రాహుల్

జపాన్ పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు బలం
బిజినెస్

జపాన్ పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు బలం

ఎన్‌హెచ్-65పై టోల్ రుసుములు తగ్గింపు
న్యూస్

ఎన్‌హెచ్-65పై టోల్ రుసుములు తగ్గింపు

చారిత్రక కట్టడాల సంరక్షణలో ఐఐటీహెచ్ ముందంజ
న్యూస్

చారిత్రక కట్టడాల సంరక్షణలో ఐఐటీహెచ్ ముందంజ

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్
రాజకీయాలు

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!