
ఓటిటి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితకు చెందిన హైదరాబాద్ నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఇంటిపై రూ.83 లక్షల పన్ను బకాయిలు ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
జయలలిత తమిళనాడులో పలుమార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ప్రముఖ నాయకురాలు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కన్నుమూశారు. అభిమానులు ఆమెను “పురట్చి తలైవి”, “అమ్మ” అని ప్రేమగా పిలుచుకునేవారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళనాడు రాజకీయాల్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది.







.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!