Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎన్‌హెచ్-65పై టోల్ రుసుములు తగ్గింపు

12:40 AM, 31 మార్చి, 2026
ఎన్‌హెచ్-65పై టోల్ రుసుములు తగ్గింపు

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)పై కొన్ని వాహనాల టోల్ రుసుములను రూ.5 చొప్పున తగ్గించారు. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 అర్ధరాత్రి తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి రూ.290 నుంచి రూ.285కి, 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి రూ.435 నుంచి రూ.430కి తగ్గించారు. అలాగే కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద 3 యాక్సిల్ వాహనాలకు ఒకవైపు రూ.450 నుంచి రూ.445కి, రౌండ్ ట్రిప్‌కు రూ.675 నుంచి రూ.670కి తగ్గించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి రూ.105 నుంచి రూ.100కు తగ్గించారు. 2 యాక్సిల్ వాహనాలకు రూ.350 నుంచి రూ.345కి, 3 యాక్సిల్ వాహనాలకు 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి రూ.570 నుంచి రూ.565కి తగ్గింపు అమలు చేశారు. మిగిలిన వాహనాల రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్

ఐపీఎల్ టికెట్ల పంపిణీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ ఆవేదన

ఐపీఎల్ టికెట్ల పంపిణీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ ఆవేదన

వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

‘వారణాసి’లో మహేష్ బాబు రోల్ కూడా ఇలాంటిదేనా?

‘వారణాసి’లో మహేష్ బాబు రోల్ కూడా ఇలాంటిదేనా?

తెలుగు రాష్ట్రాల్లో తాజా గ్యాస్ ధరలు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో తాజా గ్యాస్ ధరలు ఇవే

విజయవాడ టెర్రర్ లింక్ లో మరో ఇద్దరు అరెస్ట్

విజయవాడ టెర్రర్ లింక్ లో మరో ఇద్దరు అరెస్ట్

మంచిరేవులలో ముఖ్యమంత్రి రేవంత్‌ ఓంకారేశ్వర ఆలయ శంకుస్థాపన

మంచిరేవులలో ముఖ్యమంత్రి రేవంత్‌ ఓంకారేశ్వర ఆలయ శంకుస్థాపన

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం…ఎరువుల ఉత్పత్తి తగ్గే అవకాశం

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం…ఎరువుల ఉత్పత్తి తగ్గే అవకాశం

రైల్వే టికెట్ రద్దు నిబంధనల్లో మార్పులు...

రైల్వే టికెట్ రద్దు నిబంధనల్లో మార్పులు...

తమిళనాడు ఎన్నికల్లో కీలక నిర్ణయం… పోటీకి దూరమైన కమల్ హాసన్ పార్టీ

తమిళనాడు ఎన్నికల్లో కీలక నిర్ణయం… పోటీకి దూరమైన కమల్ హాసన్ పార్టీ

ట్యాగ్లు
హైదరాబాద్ విజయవాడ హైవేఎన్‌హెచ్65 టోల్టోల్ తగ్గింపురహదారి రవాణాఆంధ్రప్రదేశ్ రోడ్లుతెలంగాణ హైవేలుటోల్ ప్లాజాలువాహన రుసుములుమౌలిక వసతులుప్రయాణ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుబాయ్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌ పై దాడి.. భారీ అగ్ని ప్రమాదం
న్యూస్

దుబాయ్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌ పై దాడి.. భారీ అగ్ని ప్రమాదం

ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. యూపీఐ, ఏటీఎంల పై ఛార్జీలు
బిజినెస్

ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. యూపీఐ, ఏటీఎంల పై ఛార్జీలు

తెలుగు రాష్ట్రాల్లో తాజా గ్యాస్ ధరలు ఇవే
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో తాజా గ్యాస్ ధరలు ఇవే

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక
న్యూస్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక

నిహారిక కొణిదెల స్టేజ్‌ పై డ్యాన్స్.. రకాసా ప్రమోషన్స్‌లో సందడి
సినిమాలు

నిహారిక కొణిదెల స్టేజ్‌ పై డ్యాన్స్.. రకాసా ప్రమోషన్స్‌లో సందడి

జయలలిత హైదరాబాద్ ఇంటి సీజ్
రాజకీయాలు

జయలలిత హైదరాబాద్ ఇంటి సీజ్

రష్యా చమురు సరఫరాకు గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

రష్యా చమురు సరఫరాకు గ్రీన్ సిగ్నల్

కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నం: రాహుల్
రాజకీయాలు

కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నం: రాహుల్

జపాన్ పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు బలం
బిజినెస్

జపాన్ పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు బలం

ఎన్‌హెచ్-65పై టోల్ రుసుములు తగ్గింపు
న్యూస్

ఎన్‌హెచ్-65పై టోల్ రుసుములు తగ్గింపు

చారిత్రక కట్టడాల సంరక్షణలో ఐఐటీహెచ్ ముందంజ
న్యూస్

చారిత్రక కట్టడాల సంరక్షణలో ఐఐటీహెచ్ ముందంజ

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్
రాజకీయాలు

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు : కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!