Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్

03:54 PM, 3 ఏప్రిల్, 2026
సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్

హైదరాబాద్ నగర పరిధిలో డ్రగ్ కార్యకలాపాలు ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫాంహౌస్‌లు, పబ్‌లు కేంద్రంగా డ్రగ్ పార్టీలను నిర్వహిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కొండాపూర్‌లో మిడ్‌నైట్ డ్రగ్ రాకెట్ బయటపడిన కొద్ది గంటల్లోనే మరో సంఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని పారడైజ్ సమీపంలో, సన్‌షైన్ హాస్పిటల్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు 7.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో గ్రాముకు ₹15,000కి కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో ₹30,000కి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆటోలో వచ్చి సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఐదు పాకెట్లలో కొకైన్ దాచినట్లు గుర్తించి, నిందితురాలిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.

ఇదిలా ఉండగా, కొండాపూర్‌లోని ఒక పబ్‌లో జరిగిన డ్రగ్ పార్టీని ఈగల్ టీమ్ బయటపెట్టింది. క్వేక్ ఏరినా పబ్‌లో “బ్లాక్ కాఫీ” పేరుతో నైజీరియన్ డీజేతో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించగా, డ్రగ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం ఆధారంగా అధికారులు రాత్రి సమయంలో రైడ్ నిర్వహించారు. మొత్తం 64 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా మొదట 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే తరువాత ఆ సంఖ్య 7 మందికి తగ్గింది. రిత్విక్ అనే వ్యక్తికి యూరిన్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినప్పటికీ, తర్వాత ఎర్రగడ్డ వైద్యులు చేసిన బ్లడ్ టెస్ట్‌లో నెగిటివ్‌గా తేలినట్లు పోలీసులు తెలిపారు. నిద్ర మాత్రల ప్రభావంతో యూరిన్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు సూచించినట్లు చెప్పారు.

డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వారిలో ఎవరికీ పూర్వ చరిత్ర లేదని పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో ఆ పార్టీకి హాజరైన నటి హేమ తనకు డ్రగ్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. ఈగల్ టీమ్ చర్యలతో నగరంలో డ్రగ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, డ్రగ్ మాఫియాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని కేసులు బయటపడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు - హెచ్‌పిసిఎల్

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు - హెచ్‌పిసిఎల్

తెలంగాణలో గ్యాస్ కొరతపై కేంద్ర మంత్రికి ఉత్తమ్ లేఖ

తెలంగాణలో గ్యాస్ కొరతపై కేంద్ర మంత్రికి ఉత్తమ్ లేఖ

మెగా 158 మూవీలో నెవ్వర్ బిఫోర్ రోల్‌లో చిరంజీవి?

మెగా 158 మూవీలో నెవ్వర్ బిఫోర్ రోల్‌లో చిరంజీవి?

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం

కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం

బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ  సంచలన వ్యాఖ్యలు !

బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు !

వికీపీడియా లో కృత్రిమ మేధస్సు రచనలకు నిషేధం !

వికీపీడియా లో కృత్రిమ మేధస్సు రచనలకు నిషేధం !

సొంత గడ్డపై మెస్సీ చివరి మ్యాచ్.. భావోద్వేగానికి లోనైన దిగ్గజం

సొంత గడ్డపై మెస్సీ చివరి మ్యాచ్.. భావోద్వేగానికి లోనైన దిగ్గజం

లడఖ్‌లో భారీ మంచు ప్రమాదం...పలువురు మృతి

లడఖ్‌లో భారీ మంచు ప్రమాదం...పలువురు మృతి

నాగార్జున 100 వ చిత్రంలో ముగ్గురు కథానాయికలా?

నాగార్జున 100 వ చిత్రంలో ముగ్గురు కథానాయికలా?

ట్యాగ్లు
హైదరాబాద్ డ్రగ్స్డ్రగ్ రైడ్డ్రగ్ పార్టీకొకైన్ స్వాధీనంసికింద్రాబాద్కొండాపూర్డ్రగ్ మాఫియాతెలంగాణ పోలీసులు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Ipl 2026: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం
క్రీడలు

Ipl 2026: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

జీవన్‌రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందన
రాజకీయాలు

జీవన్‌రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందన

విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - నిహారిక కొణిదెల
సినిమాలు

విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - నిహారిక కొణిదెల

తెలంగాణలో మీ సేవలు నిలిపివేత
న్యూస్

తెలంగాణలో మీ సేవలు నిలిపివేత

అమెరికాకు మరో షాక్.. ఇరాన్ చేతిలో ఎఫ్-35 పైలట్
న్యూస్

అమెరికాకు మరో షాక్.. ఇరాన్ చేతిలో ఎఫ్-35 పైలట్

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు - హెచ్‌పిసిఎల్
న్యూస్

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు - హెచ్‌పిసిఎల్

అంతరిక్షం నుంచి నీలి భూమి అద్భుత దృశ్యాలు..
న్యూస్

అంతరిక్షం నుంచి నీలి భూమి అద్భుత దృశ్యాలు..

సూక్ష్మ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ
న్యూస్

సూక్ష్మ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ

సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్
న్యూస్

సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్

ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ను నిలదీసిన కిషన్ రెడ్డి
రాజకీయాలు

ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ను నిలదీసిన కిషన్ రెడ్డి

ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?
న్యూస్

ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం
రాజకీయాలు

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!