Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మెగా 158 మూవీలో నెవ్వర్ బిఫోర్ రోల్‌లో చిరంజీవి?

06:38 AM, 30 మార్చి, 2026
మెగా 158 మూవీలో నెవ్వర్ బిఫోర్ రోల్‌లో చిరంజీవి?

సంక్రాంతి సందర్భంగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలువురు దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉండగా, ఇప్పటికే బాబీ మరియు శ్రీకాంత్ ఓదెలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను ముందుగా ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే నెల 20 న ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఉంది. హీరోయిన్‌గా ప్రియమణి నటించనున్నారని, చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్ కనిపించనున్నారని చెబుతున్నారు. విలన్ పాత్రలో అనురాగ్ కశ్యప్ నటించే అవకాశం ఉందని సమాచారం.

ఈ సినిమా ముంబై నేపథ్యంలో మాఫియా కథగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి ఒక పవర్‌ఫుల్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు చూడని విధంగా ఈ పాత్ర ఉంటుందని చెబుతున్నారు. బాబీ ఈ చిత్రాన్ని యాక్షన్, మాస్ అంశాలు, భావోద్వేగాలతో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ కొరత లేదు: ప్రధాని మోడీ!

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ కొరత లేదు: ప్రధాని మోడీ!

అనుమానాస్పద కార్యకలాపాలపై ఆందోళన

అనుమానాస్పద కార్యకలాపాలపై ఆందోళన

ఇరాన్‌ యుద్ధంపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం

ఇరాన్‌ యుద్ధంపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం

‘ధురంధర్‌ 2’తో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్

‘ధురంధర్‌ 2’తో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్

ఐపీఎల్  పూర్తి షెడ్యూల్‌ విడుదల

ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ విడుదల

ఫార్ములా ఈ-కార్ రేసు కేసు… కేటీఆర్ సహా పలువురిపై ఏసీబీ ఛార్జిషీట్

ఫార్ములా ఈ-కార్ రేసు కేసు… కేటీఆర్ సహా పలువురిపై ఏసీబీ ఛార్జిషీట్

బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్స్ సృష్టిస్తున్న ధురంధర్ ది రివెంజ్

బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్స్ సృష్టిస్తున్న ధురంధర్ ది రివెంజ్

“మీ వల్లే నా పెళ్లి ప్రత్యేకమైంది”: రష్మిక భావోద్వేగ పోస్ట్ వైరల్

“మీ వల్లే నా పెళ్లి ప్రత్యేకమైంది”: రష్మిక భావోద్వేగ పోస్ట్ వైరల్

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”!

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”!

ట్యాగ్లు
చిరంజీవిమెగా 158బాబీటాలీవుడ్ వార్తలుమాఫియా సినిమాభారతీయ సినిమాసినిమా అప్డేట్స్సంక్రాంతి విడుదలమోహన్ లాల్ప్రియమణి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య
న్యూస్

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు
సినిమాలు

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు
న్యూస్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ
సినిమాలు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్
టెక్నాలజీ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?
గాసిప్స్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?
గాసిప్స్

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!
గాసిప్స్

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు
సినిమాలు

స్పిరిట్ మూవీ రోల్ పై వివేక్ ఓబేరాయి వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!