Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం

07:45 AM, 1 ఏప్రిల్, 2026
కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం

సీనియర్ దర్శకుడు భారతీరాజా హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఫొటో చూసిన అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆందోళన చెందుతూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఎనభై ఏళ్ల వయసులో కూడా ఉత్సాహంగా కనిపించే భారతీరాజా ఇలా బలహీనంగా కనిపించడం అభిమానులను కలచివేస్తోంది.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఇటీవల చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీరాజాను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శన సందర్భంగా వైద్య సిబ్బందిలోని ఒకరు తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ ఫొటో చూసి అభిమానులు దిగ్బ్రాంతికి గురై, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, భారతీరాజా వ్యక్తిగత జీవితంలో ఇటీవల పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజా 2025 మార్చిలో అనారోగ్యంతో మరణించారు. ఈ సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. తమిళ సినీ పరిశ్రమలో భారతీరాజా అనేక క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు. 16 వయతినిలే చిత్రం ఆయనకు విశేష గుర్తింపును తీసుకువచ్చింది. ఇందులో కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి నటించారు. ఈ సినిమాను తెలుగులో కె. రాఘవేంద్ర రావు ‘పదహారేళ్ల వయసు’ పేరుతో తెరకెక్కించగా, అది కూడా మంచి విజయాన్ని సాధించింది. అలాగే ‘ఆరాధన’, ‘సీతాకోకచిలుక’, ‘కొత్త జీవితాలు’, ‘జమదగ్ని’ వంటి చిత్రాలను కూడా ఆయన తెలుగులో రూపొందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్ లాంచ్

చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్ లాంచ్

ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

హైదరాబాద్‌లో డీజీజీఐ అధికారుల మెరుపు దాడులు

హైదరాబాద్‌లో డీజీజీఐ అధికారుల మెరుపు దాడులు

ఫ్లైట్ ఛార్జీలను పెంచిన కంపెనీలు

ఫ్లైట్ ఛార్జీలను పెంచిన కంపెనీలు

‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!

‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ

తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న డైరెక్టర్ సుందర్

తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న డైరెక్టర్ సుందర్

నీరవ్ మోదీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

నీరవ్ మోదీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలకు ప్రతిష్టాత్మక అవార్డులు

జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలకు ప్రతిష్టాత్మక అవార్డులు

ట్యాగ్లు
భారతీరాజాసీనియర్ దర్శకుడుతమిళ సినిమాఆసుపత్రిఅనారోగ్యంవైరల్ ఫోటోఅభిమానుల ఆందోళనమనోజ్ భారతీరాజా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోక్‌సభ నుంచి వైసీపీ వాకౌట్
రాజకీయాలు

లోక్‌సభ నుంచి వైసీపీ వాకౌట్

అర్జున్ టెండూల్కర్ షాకింగ్ వ్యాఖ్యలు: క్రికెటర్ స్నేహితులు లేరు, తండ్రి కూడా ఫేవరెట్ కాదు!
క్రీడలు

అర్జున్ టెండూల్కర్ షాకింగ్ వ్యాఖ్యలు: క్రికెటర్ స్నేహితులు లేరు, తండ్రి కూడా ఫేవరెట్ కాదు!

జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలకు ప్రతిష్టాత్మక అవార్డులు
న్యూస్

జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలకు ప్రతిష్టాత్మక అవార్డులు

జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి… కేంద్రం గణాంకాలు వెల్లడి
బిజినెస్

జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి… కేంద్రం గణాంకాలు వెల్లడి

'జన నాయగన్' మూవీ రిలీజ్ డేట్.. వచ్చేది అప్పుడేనా?
గాసిప్స్

'జన నాయగన్' మూవీ రిలీజ్ డేట్.. వచ్చేది అప్పుడేనా?

కుటుంబ భావోద్వేగాలతో ఆకట్టుకునే ‘కార్మేని సెల్వం’- దర్శకుడు రామ్ చక్రి
సినిమాలు

కుటుంబ భావోద్వేగాలతో ఆకట్టుకునే ‘కార్మేని సెల్వం’- దర్శకుడు రామ్ చక్రి

రాష్ట్రంలో పారాక్వైట్ గడ్డిమందు అమ్మకాలపై నిషేధం
న్యూస్

రాష్ట్రంలో పారాక్వైట్ గడ్డిమందు అమ్మకాలపై నిషేధం

వంద కోట్ల మార్కెట్ అందుకోని ఉస్తాద్ మూవీ
సినిమాలు

వంద కోట్ల మార్కెట్ అందుకోని ఉస్తాద్ మూవీ

కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం
న్యూస్

కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం

లోక్‌సభలో అమరావతి బిల్లు ప్రవేశం
రాజకీయాలు

లోక్‌సభలో అమరావతి బిల్లు ప్రవేశం

ఓటీటీలోకి వచ్చేసిన 'మై లార్డ్' మూవీ!
ఓటిటి

ఓటీటీలోకి వచ్చేసిన 'మై లార్డ్' మూవీ!

అఖిల్–మారుతి కాంబోపై చర్చలు
గాసిప్స్

అఖిల్–మారుతి కాంబోపై చర్చలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!