
రాజకీయాలు

తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఎల్పీజీ కొరత ఎక్కువగా ఉండడంతో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సరిపడా ఎల్పీజీ అందుబాటులో లేకపోవడంతో వారి రోజువారీ జీవనంపై ప్రభావం పడుతోందని తెలిపారు.
.jpeg)
ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అదనపు ఎల్పీజీ సరఫరా చేయాలని ఆయన కోరారు. రవాణా రంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర సరఫరా ఉండాలని లేఖలో పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!