Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - నిహారిక కొణిదెల

06:04 PM, 3 ఏప్రిల్, 2026
విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - నిహారిక కొణిదెల

జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, చిత్రబృందం ఈ రోజు బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల మాట్లాడుతూ, ప్రీమియర్ల నుంచే సినిమాకు అద్భుతమైన స్పందన లభించిందని, ప్రేక్షకులు నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ సినిమాను ఆదరిస్తున్నారని తెలిపారు.

హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ, ప్రీమియర్ల నుంచి మంచి రెస్పాన్స్ కొనసాగుతుందని, కుటుంబాలతో పాటు పిల్లలు కూడా ఈ సినిమాను ఆసక్తిగా చూస్తున్నారని చెప్పారు. మీడియా కూడా సినిమాను ఆస్వాదించిందని, తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ, ‘రాకాస’ తనకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం అని, అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారని చెప్పారు. చాలా చోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్లు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

దర్శకుడు మానస శర్మ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని వినోదభరితంగా రూపొందించామని, థియేటర్లలో ప్రేక్షకులు పెద్దగా నవ్వుతూ సినిమాను ఆస్వాదిస్తున్నారని తెలిపారు. అనుదీప్ దేవ్ మాట్లాడుతూ, ప్రేక్షకులు ఎక్కడ ఎంజాయ్ చేస్తారో అనుకున్న చోట్లే మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. జీ స్టూడియోస్ కంటెంట్ హెడ్ దివ్య మాట్లాడుతూ, సినిమాకు మంచి స్పందన లభిస్తోందని, ఈ వీకెండ్ కుటుంబంతో కలిసి ‘రాకాస’ను చూడాలని ప్రేక్షకులను ఆహ్వానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి బిల్లుపై నారా లోకేష్ స్పందన

అమరావతి బిల్లుపై నారా లోకేష్ స్పందన

కల్తీ నెయ్యి కేసులో గడువు పొడిగించండి...ఏపీ ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ వినతి

కల్తీ నెయ్యి కేసులో గడువు పొడిగించండి...ఏపీ ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ వినతి

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

‘బాహుబలి’ తరహాలో మరో ఎపిక్ ఫ్రాంచైజ్‌కు రాజమౌళి సిద్ధమా?

‘బాహుబలి’ తరహాలో మరో ఎపిక్ ఫ్రాంచైజ్‌కు రాజమౌళి సిద్ధమా?

ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి

ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి

దొడ్డి కొమరయ్యకు కేసీఆర్ నివాళులు

దొడ్డి కొమరయ్యకు కేసీఆర్ నివాళులు

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !

ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. యూపీఐ, ఏటీఎంల పై ఛార్జీలు

ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. యూపీఐ, ఏటీఎంల పై ఛార్జీలు

IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల

IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల

‘మృత్యుంజయ్‌’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

‘మృత్యుంజయ్‌’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ట్యాగ్లు
రాకాస మూవీతెలుగు సినిమాటాలీవుడ్నిహారిక కొణిదెలసంగీత్ శోభన్నయన్ సారికమానస శర్మ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Ipl 2026: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం
క్రీడలు

Ipl 2026: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

జీవన్‌రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందన
రాజకీయాలు

జీవన్‌రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందన

విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - నిహారిక కొణిదెల
సినిమాలు

విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - నిహారిక కొణిదెల

తెలంగాణలో మీ సేవలు నిలిపివేత
న్యూస్

తెలంగాణలో మీ సేవలు నిలిపివేత

అమెరికాకు మరో షాక్.. ఇరాన్ చేతిలో ఎఫ్-35 పైలట్
న్యూస్

అమెరికాకు మరో షాక్.. ఇరాన్ చేతిలో ఎఫ్-35 పైలట్

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు - హెచ్‌పిసిఎల్
న్యూస్

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు - హెచ్‌పిసిఎల్

అంతరిక్షం నుంచి నీలి భూమి అద్భుత దృశ్యాలు..
న్యూస్

అంతరిక్షం నుంచి నీలి భూమి అద్భుత దృశ్యాలు..

సూక్ష్మ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ
న్యూస్

సూక్ష్మ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ

సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్
న్యూస్

సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్

ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ను నిలదీసిన కిషన్ రెడ్డి
రాజకీయాలు

ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ను నిలదీసిన కిషన్ రెడ్డి

ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?
న్యూస్

ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం
రాజకీయాలు

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!