Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సొంత గడ్డపై మెస్సీ చివరి మ్యాచ్.. భావోద్వేగానికి లోనైన దిగ్గజం

04:30 AM, 1 ఏప్రిల్, 2026
సొంత గడ్డపై మెస్సీ చివరి మ్యాచ్.. భావోద్వేగానికి లోనైన దిగ్గజం

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో భావోద్వేగానికి గురయ్యాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026 తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలకనున్న నేపథ్యంలో, తన అభిమానుల ముందే ఆడిన ఈ మ్యాచ్ ఆయనకు ప్రత్యేకంగా నిలిచింది. జాంబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 5 - 0 తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో మెస్సీ తన కెరీర్‌లో 116 వ గోల్ నమోదు చేశాడు. అయితే, ఇదే తన స్వదేశంలో చివరి మ్యాచ్ కావడంతో మైదానంలోనే భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దృశ్యం అభిమానులను కదిలించగా, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున స్పందనలు వెల్లువెత్తాయి. మెస్సీకి అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అక్రమ మైనింగ్‌పై సీఐడీ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

అక్రమ మైనింగ్‌పై సీఐడీ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

హోటల్ బిల్లుల్లో LPG ఛార్జీలు వేస్తే చర్యలు.. CCPA కఠిన హెచ్చరిక

హోటల్ బిల్లుల్లో LPG ఛార్జీలు వేస్తే చర్యలు.. CCPA కఠిన హెచ్చరిక

భద్రాచలం రామాలయానికి రూ.351 కోట్లు

భద్రాచలం రామాలయానికి రూ.351 కోట్లు

ఏఐ యుగంలో ఎవరు సేఫ్?

ఏఐ యుగంలో ఎవరు సేఫ్?

పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవ కట్టా క్లారిటీ!

పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవ కట్టా క్లారిటీ!

బైకర్‌ మూవీలో రాజశేఖర్ పవర్‌ఫుల్ పాత్ర – హాలీవుడ్ స్థాయి బ్లాక్‌బస్టర్ హామీ!

బైకర్‌ మూవీలో రాజశేఖర్ పవర్‌ఫుల్ పాత్ర – హాలీవుడ్ స్థాయి బ్లాక్‌బస్టర్ హామీ!

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి

రామ్ గోపాల్ వర్మ ‘ధురంధర్ 2’పై సంచలన వ్యాఖ్యలు

రామ్ గోపాల్ వర్మ ‘ధురంధర్ 2’పై సంచలన వ్యాఖ్యలు

వరుణ్ తేజ్ మూవీ కి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్!

వరుణ్ తేజ్ మూవీ కి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్!

ట్యాగ్లు
లియోనెల్ మెస్సీఅర్జెంటీనా ఫుట్‌బాల్ఫిఫా వరల్డ్ కప్ 2026మెస్సీ రిటైర్మెంట్ఫుట్‌బాల్ వార్తలుఅర్జెంటీనా vs జాంబియా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టం - మాజీ సీఎం వై ఎస్ జగన్
రాజకీయాలు

చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టం - మాజీ సీఎం వై ఎస్ జగన్

వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌..
టెక్నాలజీ

వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌..

న్యూజిలాండ్ మహిళా జట్టు సూపర్ రికార్డు
క్రీడలు

న్యూజిలాండ్ మహిళా జట్టు సూపర్ రికార్డు

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్
సినిమాలు

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్

వోటర్ ఐడీ అభ్యంతరాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూస్

వోటర్ ఐడీ అభ్యంతరాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఐపీఎల్ 2026: పంజాబ్ కెప్టెన్  కు ఫైన్
క్రీడలు

ఐపీఎల్ 2026: పంజాబ్ కెప్టెన్ కు ఫైన్

యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన
న్యూస్

యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన

విదేశాంగ మంత్రి మార్కో రూబియో కామెంట్స్‌
న్యూస్

విదేశాంగ మంత్రి మార్కో రూబియో కామెంట్స్‌

యూత్‌లో పెరుగుతున్న నయన్ సారిక క్రేజ్
సినిమాలు

యూత్‌లో పెరుగుతున్న నయన్ సారిక క్రేజ్

లింగ వివక్షపై సీఎం రేవంత్ కు మహిళ విద్యార్థిని సంచలన లేఖ
న్యూస్

లింగ వివక్షపై సీఎం రేవంత్ కు మహిళ విద్యార్థిని సంచలన లేఖ

వెంకట్ కంబ్యాక్‌కు రంగం సిద్ధం చేసిన హరుడు
సినిమాలు

వెంకట్ కంబ్యాక్‌కు రంగం సిద్ధం చేసిన హరుడు

రష్యాలో కూలిన విమానం
న్యూస్

రష్యాలో కూలిన విమానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!