.jpeg&w=3840&q=75)
క్రీడలు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఈ నెల 25న ప్రదానం చేయనుంది. ఎకనమిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈ నెల 25న ముంబయిలో నిర్వహించనుంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. చంద్రబాబును అవార్డు గ్రహీతగానే కాకుండా, ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కూడా ఎకనమిక్ టైమ్స్ ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేట్ రంగ ప్రముఖులు పాల్గొననున్నారు.










.jpeg&w=3840&q=75)







.jpg.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!