Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్

11:18 AM, 9 ఏప్రిల్, 2026
చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ కీలక ప్రతిపాదన చేశారు. చట్టసభల్లో 40 ఏళ్ల లోపు యువతకు కనీసం 33 శాతం సీట్లను రొటేషన్ పద్ధతిలో రిజర్వ్ చేయాలని సూచించారు. గోవాలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) పశ్చిమ ప్రాంత సదస్సులో ‘దేశాభివృద్ధిలో యువ శాసనకర్తల పాత్ర’ అనే అంశంపై ప్రసంగించిన ఆయన, దేశంలో సగటు పౌరుడి వయసు 32 ఏళ్లు కాగా, లోక్‌సభ సభ్యుల సగటు వయసు 56, ఏపీ శాసనసభ్యుల సగటు వయసు 53 సంవత్సరాలు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. సగటు ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల మధ్య దాదాపు 20 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉండటం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే 18వ లోక్‌సభలో 40 ఏళ్ల లోపు యువత శాతం కేవలం 11 మాత్రమే ఉండగా, ఏపీ అసెంబ్లీలో ఇది 7 శాతానికే పరిమితమైందని వివరించారు.

చట్టసభల్లో కొంతమంది ప్రజాప్రతినిధుల ప్రవర్తన కారణంగా యువత రాజకీయాలపై ఆసక్తి కోల్పోతున్నారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరు ఆదర్శప్రాయంగా ఉంటేనే యువతకు రాజకీయాలపై గౌరవం పెరుగుతుందని అన్నారు. విద్యార్థి దశలో రాజకీయాలకు అవకాశాలు తగ్గిపోవడం, విశ్వవిద్యాలయాల నుంచి నాయకులు రాకపోవడం కూడా దీనికి కారణమని చెప్పారు. 1982లో ఎన్టీ రామారావు యువతకు అవకాశాలు కల్పించడం వల్లే తాను 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా అవతరించానని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ల మాదిరిగానే చట్టసభల్లో యువతకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై విమర్శలు వచ్చినా, యువతను చట్టసభల్లోకి తీసుకురావడం ద్వారా కొత్త ఆలోచనలతో దేశానికి మెరుగైన భవిష్యత్తు నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం

డిలీమీటేషన్ తో సౌత్ రాష్ట్రాలకు తీవ్ర నష్టం - సీఎం స్టాలిన్

డిలీమీటేషన్ తో సౌత్ రాష్ట్రాలకు తీవ్ర నష్టం - సీఎం స్టాలిన్

గ్రేటర్ పోరు ప్రారంభం: టికెట్ కోసం సర్వేలు కీలకం

గ్రేటర్ పోరు ప్రారంభం: టికెట్ కోసం సర్వేలు కీలకం

యువతకు ఆదర్శం…జగన్ మావిగన్

యువతకు ఆదర్శం…జగన్ మావిగన్

బైకర్ మూవీ రివ్యూ

బైకర్ మూవీ రివ్యూ

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం భారీగా పెంపు

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం భారీగా పెంపు

మెగా 158 సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే?

మెగా 158 సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే?

ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటం.. హర్మూజ్‌పై అమెరికా కఠిన హెచ్చరిక

ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటం.. హర్మూజ్‌పై అమెరికా కఠిన హెచ్చరిక

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా!

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా!

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

ట్యాగ్లు
యువత రాజకీయాలుయువ శాసనకర్తలుచట్టసభ రిజర్వేషన్లుఅయ్యన్నపాత్రుడుఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోక్‌సభయువత భాగస్వామ్యందేశాభివృద్ధిరాజకీయ సంస్కరణలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభం ?
న్యూస్

అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభం ?

జెన్-జెడ్ రాజకీయ దిశలో రాఘవ్ చద్దా సంచలనం !
న్యూస్

జెన్-జెడ్ రాజకీయ దిశలో రాఘవ్ చద్దా సంచలనం !

రేపు ఏపీ కేబినెట్ సమావేశం !
న్యూస్

రేపు ఏపీ కేబినెట్ సమావేశం !

మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్ ప్రక్రియ
న్యూస్

మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్ ప్రక్రియ

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

బారామతి ఉప ఎన్నికలో సునేత్రా పవార్ ఏకగ్రీవం
రాజకీయాలు

బారామతి ఉప ఎన్నికలో సునేత్రా పవార్ ఏకగ్రీవం

జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ
రాజకీయాలు

జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ

తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ నేతలు
న్యూస్

తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ నేతలు

చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలి - మమ్ముట్టి
సినిమాలు

చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలి - మమ్ముట్టి

ఆసక్తిరేపుతున్న ‘రాకా’ స్టోరీ?
సినిమాలు

ఆసక్తిరేపుతున్న ‘రాకా’ స్టోరీ?

విడుదలకి సిద్ధమవుతున్న విశ్వంభర?
సినిమాలు

విడుదలకి సిద్ధమవుతున్న విశ్వంభర?

అక్కినేని సినిమాకు సమంత విషెస్!
సినిమాలు

అక్కినేని సినిమాకు సమంత విషెస్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!