Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘డెకాయిట్‌’పై రామ్‌చరణ్ ప్రశంసలు..

03:10 PM, 14 ఏప్రిల్, 2026
‘డెకాయిట్‌’పై రామ్‌చరణ్ ప్రశంసలు..

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం డెకాయిట్ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందనను పొందుతోంది. ఈ సినిమాపై అగ్ర హీరో రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశానని తెలిపారు.

ఈ చిత్రంలో హరి పాత్రలో అడివి శేష్ నటన గుర్తుండిపోయేలా ఉందని ఆయన అన్నారు. మృణాల్ ఠాకూర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ భావోద్వేగాలను బాగా వ్యక్తపరిచిందని ప్రశంసించారు. అనురాగ్ కశ్యప్ తో పాటు ఇతర నటీనటులందరూ తమ పాత్రలకు తగ్గట్టు అద్భుతంగా నటించారని చెప్పారు. అలాగే ఈ సినిమాను ఉన్నతమైన సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన నిర్మాతను కూడా అభినందించారు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తుండగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
iQOO 16లో స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్..?

iQOO 16లో స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్..?

113 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు నమోదు చేసిన ‘ధురంధర్’!

113 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు నమోదు చేసిన ‘ధురంధర్’!

హార్దిక్ పాండ్య, టీమ్ డేవిడ్ కు ఫైన్

హార్దిక్ పాండ్య, టీమ్ డేవిడ్ కు ఫైన్

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

హరర్ లవర్స్ ఫేవరెట్ సిరీస్.. 'ఫ్రమ్' నాలుగో సీజన్ విడుదల ఎప్పుడంటే?

హరర్ లవర్స్ ఫేవరెట్ సిరీస్.. 'ఫ్రమ్' నాలుగో సీజన్ విడుదల ఎప్పుడంటే?

శక్తి శాలిని కథలో దాగిన మిస్టరీ ఏమిటి ?

శక్తి శాలిని కథలో దాగిన మిస్టరీ ఏమిటి ?

సీజ్‌ఫైర్‌కు ఇరాన్‌ ప్రాధేయపడింది: అమెరికా

సీజ్‌ఫైర్‌కు ఇరాన్‌ ప్రాధేయపడింది: అమెరికా

జగతి పబ్లికేషన్స్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

జగతి పబ్లికేషన్స్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

 అంచనాలు పెంచేసిన ‘భరతవర్ష’ గ్లింప్స్.. గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేస్తాడా ?

అంచనాలు పెంచేసిన ‘భరతవర్ష’ గ్లింప్స్.. గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేస్తాడా ?

అరుదైన షైనీ టింకాటింక్ కోసం గేమర్స్ హంట్

అరుదైన షైనీ టింకాటింక్ కోసం గేమర్స్ హంట్

ట్యాగ్లు
రామ్ చరణ్డెకాయిట్ సినిమాఅడివి శేష్మృణాల్ ఠాకూర్తెలుగు సినిమాసినిమా సమీక్షటాలీవుడ్ వార్తలుసినిమా అప్డేట్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: కోల్‌కతాపై చెన్నై విన్
క్రీడలు

ఐపీఎల్ 2026: కోల్‌కతాపై చెన్నై విన్

చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక బిజినెస్ రిఫార్మర్ అవార్డు
న్యూస్

చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక బిజినెస్ రిఫార్మర్ అవార్డు

సోషల్ మీడియాలో నెగటివిటీపై విజయ్ వర్మ ఆవేదన
సినిమాలు

సోషల్ మీడియాలో నెగటివిటీపై విజయ్ వర్మ ఆవేదన

మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి ని తక్కువ చేసి చూడలేదు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి ని తక్కువ చేసి చూడలేదు - సీఎం రేవంత్ రెడ్డి

రేపు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం
న్యూస్

రేపు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్
క్రీడలు

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్

చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..
న్యూస్

చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట
న్యూస్

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ కీలక చర్చ
న్యూస్

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ కీలక చర్చ

‘డెకాయిట్‌’పై రామ్‌చరణ్ ప్రశంసలు..
సినిమాలు

‘డెకాయిట్‌’పై రామ్‌చరణ్ ప్రశంసలు..

పెళ్ళి మేకప్ కు రష్మిక 40 నిముషాలు టైం ఇచ్చారన్న మేకప్ ఆర్టిస్ట్
సినిమాలు

పెళ్ళి మేకప్ కు రష్మిక 40 నిముషాలు టైం ఇచ్చారన్న మేకప్ ఆర్టిస్ట్

రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు - మంత్రి నారా లోకేష్
న్యూస్

రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు - మంత్రి నారా లోకేష్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!