Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్

03:57 PM, 15 ఏప్రిల్, 2026
టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్

తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీల్లో పదవులు పొందిన నాయకులందరికీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్లకు గౌరవం ఇస్తూనే, కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ, సామాజిక న్యాయం పాటించే విధంగా పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పార్టీతో అనుబంధం, కష్టపడే తత్వం, యువ నాయకత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ కమిటీలను రూపొందించినట్లు పేర్కొన్నారు.

ఈ కొత్త కమిటీలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో పనిచేయడం అంటే రాష్ట్ర అభివృద్ధికి పనిచేయడమేనని పేర్కొంటూ, నాయకులు తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

పిడుగుపాటు ప్రమాదాల నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

పిడుగుపాటు ప్రమాదాల నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

వాషింగ్టన్‌లో భారీ విజయ తోరణం.. ట్రంప్ ప్రణాళిక వెల్లడి

వాషింగ్టన్‌లో భారీ విజయ తోరణం.. ట్రంప్ ప్రణాళిక వెల్లడి

చైనాలో షాకింగ్ ట్రెండ్ ! AI తో కొత్త ఉద్యోగ భయం

చైనాలో షాకింగ్ ట్రెండ్ ! AI తో కొత్త ఉద్యోగ భయం

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కథ కొత్తదే… ఫలితం ఎలా ?

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కథ కొత్తదే… ఫలితం ఎలా ?

ఫైనల్‌కు చేరిన భారత షట్లర్..చరిత్ర సృష్టించిన ఆయుష్ శెట్టి

ఫైనల్‌కు చేరిన భారత షట్లర్..చరిత్ర సృష్టించిన ఆయుష్ శెట్టి

సినిమాల్లోకి దేవయాని కూతురు.. తెలుగు 'కోర్టు' రీమేక్‌తో ఎంట్రీ!

సినిమాల్లోకి దేవయాని కూతురు.. తెలుగు 'కోర్టు' రీమేక్‌తో ఎంట్రీ!

చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక బిజినెస్ రిఫార్మర్ అవార్డు

చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక బిజినెస్ రిఫార్మర్ అవార్డు

ఒక్క మహిళపై 19 రాష్ట్రాలు.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

ఒక్క మహిళపై 19 రాష్ట్రాలు.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

ట్యాగ్లు
టీడీపీచంద్రబాబురాజకీయాలుపార్టీ కమిటీనాయకులుఆంధ్రప్రదేశ్వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...
క్రీడలు

IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...

వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స
న్యూస్

వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స

FNCC Badminton League Concludes Successfully
న్యూస్

FNCC Badminton League Concludes Successfully

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్
న్యూస్

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్

డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ
న్యూస్

డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే
న్యూస్

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్
న్యూస్

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం
న్యూస్

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ
సినిమాలు

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ

పాన్ ఇండియా స్థాయిలో అగధ
సినిమాలు

పాన్ ఇండియా స్థాయిలో అగధ

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ
న్యూస్

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ
రాజకీయాలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!