Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ

04:19 PM, 15 ఏప్రిల్, 2026
డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ

డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం గెర్రీమాండరింగ్‌కు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేసిన ఆయన, ఈ బిల్లు ఇప్పటికే 2023లో పార్లమెంట్ ఆమోదం పొందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతిపాదనకు మహిళా రిజర్వేషన్‌తో ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.

డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల సరిహద్దులను మార్చి తమకు అనుకూలంగా రాజకీయ లాభాలు పొందేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. కులగణనను పక్కనపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించదని స్పష్టం చేశారు. ఇదే విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందిస్తూ, జనగణన పూర్తయ్యాకే డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మణిపూర్ లో ఇంటర్నెట్ సేవలు బంద్!

మణిపూర్ లో ఇంటర్నెట్ సేవలు బంద్!

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్

‘డెకాయిట్‌’ కు బాక్సాఫీస్‌ వద్ద బలమైన హోల్డ్

‘డెకాయిట్‌’ కు బాక్సాఫీస్‌ వద్ద బలమైన హోల్డ్

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ పొడిగింపు

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ పొడిగింపు

జన నాయకన్ సినిమా లీక్‌తో షాక్..

జన నాయకన్ సినిమా లీక్‌తో షాక్..

జెమినీ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు భారత్‌లో

జెమినీ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు భారత్‌లో

డెకాయిట్ భావోద్వేగ రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులను కట్టిపడేసిందా ?

డెకాయిట్ భావోద్వేగ రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులను కట్టిపడేసిందా ?

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

ఆర్సీబీ మ్యాచ్‌లకు రికార్డ్ వ్యూస్…

ఆర్సీబీ మ్యాచ్‌లకు రికార్డ్ వ్యూస్…

UPI చెల్లింపులపై కీలక నిర్ణయం దిశగా RBI

UPI చెల్లింపులపై కీలక నిర్ణయం దిశగా RBI

ట్యాగ్లు
రాహుల్ గాంధీడీలిమిటేషన్గెర్రీమాండరింగ్కాంగ్రెస్రాజకీయాలుమహిళా రిజర్వేషన్భారత్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...
క్రీడలు

IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...

వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స
న్యూస్

వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స

FNCC Badminton League Concludes Successfully
న్యూస్

FNCC Badminton League Concludes Successfully

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్
న్యూస్

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్

డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ
న్యూస్

డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే
న్యూస్

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్
న్యూస్

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం
న్యూస్

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ
సినిమాలు

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ

పాన్ ఇండియా స్థాయిలో అగధ
సినిమాలు

పాన్ ఇండియా స్థాయిలో అగధ

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ
న్యూస్

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ
రాజకీయాలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!