Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ

03:29 PM, 15 ఏప్రిల్, 2026
శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ

సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మహేశ్ బాబు తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస మంగాపురం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. టీజర్‌లో జయకృష్ణ, రషా జోడీ ఆకట్టుకునేలా కనిపించింది. కొత్త జంట కెమిస్ట్రీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన నితీష్ కుమార్

సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన నితీష్ కుమార్

నేడు గాయని ఆశాభోస్లే అంత్యక్రియలు

నేడు గాయని ఆశాభోస్లే అంత్యక్రియలు

వేగంగా తినడం వల్ల గుండె, మధుమేహం ప్రమాదం: డాక్టర్లు

వేగంగా తినడం వల్ల గుండె, మధుమేహం ప్రమాదం: డాక్టర్లు

సీఎం చంద్రబాబుతో గోదావరి రివర్ బోర్డ్ చైర్మన్ భేటీ

సీఎం చంద్రబాబుతో గోదావరి రివర్ బోర్డ్ చైర్మన్ భేటీ

ఐపీఎల్ 2026లో కేకేఆర్ కెప్టెన్ రహానేకు భారీ ఫైన్!

ఐపీఎల్ 2026లో కేకేఆర్ కెప్టెన్ రహానేకు భారీ ఫైన్!

జగన్ – కేటీఆర్ ఒకేసారి పాదయాత్రలు…

జగన్ – కేటీఆర్ ఒకేసారి పాదయాత్రలు…

దేవర 2లో విజయ్ సేతుపతి?

దేవర 2లో విజయ్ సేతుపతి?

INCA అవార్డ్స్‌లోనూ ఉత్తమ నటుడిగా ఆ హీరో

INCA అవార్డ్స్‌లోనూ ఉత్తమ నటుడిగా ఆ హీరో

ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ కు కీలక పదవి

ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ కు కీలక పదవి

ఆర్టెమిస్ బృందానికి ట్రంప్ కంగ్రాట్స్‌

ఆర్టెమిస్ బృందానికి ట్రంప్ కంగ్రాట్స్‌

ట్యాగ్లు
జయకృష్ణ ఘట్టమనేనిమహేశ్ బాబురషా థడానీరవీనా టాండన్మోహన్ బాబుఅజయ్ భూపతిశ్రీనివాస మంగాపురం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...
క్రీడలు

IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...

వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స
న్యూస్

వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స

FNCC Badminton League Concludes Successfully
న్యూస్

FNCC Badminton League Concludes Successfully

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్
న్యూస్

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్

డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ
న్యూస్

డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే
న్యూస్

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్
న్యూస్

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం
న్యూస్

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ
సినిమాలు

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ

పాన్ ఇండియా స్థాయిలో అగధ
సినిమాలు

పాన్ ఇండియా స్థాయిలో అగధ

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ
న్యూస్

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ
రాజకీయాలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!