Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పాన్ ఇండియా స్థాయిలో అగధ

02:57 PM, 15 ఏప్రిల్, 2026
పాన్ ఇండియా స్థాయిలో అగధ

టాలీవుడ్‌లో నిర్మాతగా, దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఎమ్మెస్ రాజు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న అగధ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్‌గా ఆసక్తిని కలిగిస్తోంది. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌ పై ఆయన నిర్మించిన శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. దర్శకుడిగా కూడా డర్టీ హరి, మళ్లీ పెళ్లి వంటి చిత్రాలతో తన ప్రత్యేక శైలిని చూపించారు.

ఇప్పుడు అగధ కోసం ఆయన కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్‌ పై శ్రమించిన ఆయన, ప్రమోషన్స్‌ను కూడా విభిన్నంగా ప్రారంభించారు. ఇద్దరు దొంగలు ఆయన ఆఫీస్‌లోకి వెళ్లి పోస్టర్లను చూస్తూ చివరికి ఒక భయానక పోస్టర్‌ను చూసి భయపడే ఫన్నీ వీడియో ద్వారా సినిమాపై ఆసక్తి పెంచారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. చీకటి గుహలో వెలిగే కాగడాల మధ్య ఒక భారీ విగ్రహం, దానికి 12 చేతులు ఉండటం, ముందు ఒక యువతి నిలబడి ఉండటం వంటి విజువల్స్ సినిమా మిస్టరీని మరింత పెంచుతున్నాయి.

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ, ఇది మిస్టికల్ డివైన్ థ్రిల్లర్. 85 రోజుల పాటు విభిన్న లొకేషన్లలో షూటింగ్ చేశాం. సినిమాలో దాదాపు 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ ఉంటుంది. సినిమా స్థాయి ఎలా ఉంటుందో దానితో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడిస్తాం అని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాయణ vs గాడ్జిల్లా మైనస్ జీరో.. దీపావళి క్లాష్.. ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం భారీ పోటీ!

రామాయణ vs గాడ్జిల్లా మైనస్ జీరో.. దీపావళి క్లాష్.. ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం భారీ పోటీ!

యువతా… ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

యువతా… ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్. ..మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ..

పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్. ..మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ..

‘చిరయ్యా’ సమీక్ష: సాదా కథలో దాగిన బలమైన సందేశం

‘చిరయ్యా’ సమీక్ష: సాదా కథలో దాగిన బలమైన సందేశం

డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కొత్త చర్యలు !

డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కొత్త చర్యలు !

ఆ బాధ నేనూ అనుభవించా: విజయ్‌

ఆ బాధ నేనూ అనుభవించా: విజయ్‌

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైకమాండ్ పట్టు: స్థానిక బీజేపీ నేతలకు చెక్?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైకమాండ్ పట్టు: స్థానిక బీజేపీ నేతలకు చెక్?

వేసవిలో చల్లదనం కోసం జొన్న గంజి ఉపయోగకరం అంటున్న డాక్టర్లు

వేసవిలో చల్లదనం కోసం జొన్న గంజి ఉపయోగకరం అంటున్న డాక్టర్లు

పెద్ది స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ ఫిక్స్?

పెద్ది స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ ఫిక్స్?

‘డ్రాగన్’ విషయంలో నిదానమే ప్రధానం అంటున్న ఎన్టీఆర్?

‘డ్రాగన్’ విషయంలో నిదానమే ప్రధానం అంటున్న ఎన్టీఆర్?

ట్యాగ్లు
అగధఎమ్మెస్ రాజుపాన్ ఇండియా సినిమామిస్టికల్ థ్రిల్లర్టాలీవుడ్వీఎఫ్ఎక్స్సినిమా పోస్టర్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...
క్రీడలు

IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...

వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స
న్యూస్

వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స

FNCC Badminton League Concludes Successfully
న్యూస్

FNCC Badminton League Concludes Successfully

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్
న్యూస్

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్

డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ
న్యూస్

డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే
న్యూస్

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్
న్యూస్

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం
న్యూస్

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ
సినిమాలు

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ

పాన్ ఇండియా స్థాయిలో అగధ
సినిమాలు

పాన్ ఇండియా స్థాయిలో అగధ

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ
న్యూస్

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ
రాజకీయాలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!