
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పిడుగుపాటు కారణంగా జరుగుతున్న మరణాలను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చర్యలు ప్రారంభించింది. ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఈ చర్యల్లో భాగంగా ఏపీఎన్డీఎంఏ మరియు ఎన్ఆర్ఎస్సీ మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా పిడుగు ప్రభావిత ప్రాంతాలను గుర్తించడం, ప్రమాదానికి గురయ్యే మండలాలను మ్యాపింగ్ చేయడం, సాంకేతిక సహకారం అందించడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ఈ సంయుక్త కార్యాచరణ ద్వారా ప్రాణనష్టం తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!