
బిజినెస్

సీబీఎస్ఈ 2026 సెకండరీ స్కూల్ పరీక్షలకు సంబంధించిన పదో తరగతి రెండో విడత పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలు వచ్చే నెల 15 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. అన్ని పరీక్షలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే విధానాన్ని సీబీఎస్ఈ అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. విద్యార్థులకు మరింత అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు గతంలో వెల్లడించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!