
రాజకీయాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నేడు తొలి విడత పోలింగ్ జరుగుతుండగా, ఈ నెల 29న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే నెల 4 న విజయాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా స్వీట్లు, ఝాల్ మురీ పంచుతామని మోదీ తెలిపారు. తాను ఇటీవల ఝాల్ మురీ తిన్నానని, దాని ఘాటు తనకు కాకుండా తృణమూల్ కాంగ్రెస్‌కు తగిలిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.












.webp&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!