Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కార్ల తయారీలో మారుతీ సుజుకీ అరుదైన మైలురాయి

02:32 PM, 23 ఏప్రిల్, 2026
కార్ల తయారీలో మారుతీ సుజుకీ అరుదైన మైలురాయి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ రికార్డు స్థాయిలో 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో కార్లను తయారు చేసిన సంస్థగా మారుతీ సుజుకీ నిలిచిందని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించింది. ప్రపంచ స్థాయిలో ఈ స్థాయి ఉత్పత్తి సామర్థ్యం చాలా కొద్ది సంస్థలకు మాత్రమే సాధ్యమని కంపెనీ పేర్కొంది.

మారుతీ సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, నాలుగున్నర దశాబ్దాలుగా నిర్మించిన బలమైన వ్యవస్థ, ఉద్యోగులు, డీలర్లు, సరఫరాదారుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచడంతో పాటు భారత్‌ను ప్రధాన ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు ప్లాంట్లు నిర్వహిస్తున్న కంపెనీ, గుజరాత్‌లోని ఖోరజ్‌లో మరో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో డిజైర్, ఫ్రాంక్స్, స్విఫ్ట్, ఎర్టిగా, బాలెనో మోడళ్లు అత్యధికంగా ఉత్పత్తి అయిన కార్లుగా నిలిచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్యాంకుల కొత్త వ్యూహం.. స్కోర్ ఆధారంగా వడ్డీ నిర్ణయం

బ్యాంకుల కొత్త వ్యూహం.. స్కోర్ ఆధారంగా వడ్డీ నిర్ణయం

హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు..

హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు..

గోల్డ్‌ ఈటీఎఫ్‌ పెట్టుబడులపై ఆంక్షలు

గోల్డ్‌ ఈటీఎఫ్‌ పెట్టుబడులపై ఆంక్షలు

విదేశీ పెట్టుబడులకు పన్ను మినహాయింపులు: కేంద్రం

విదేశీ పెట్టుబడులకు పన్ను మినహాయింపులు: కేంద్రం

షమిక రవి స్పార్క్ చేసిన రూపాయి డాలర్ డిబేట్

షమిక రవి స్పార్క్ చేసిన రూపాయి డాలర్ డిబేట్

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల మంటలు

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల మంటలు

ట్యాగ్లు
మారుతీ సుజుకీకార్ల ఉత్పత్తి రికార్డుఆటోమొబైల్ న్యూస్భారత ఆటో రంగంమారుతీ రికార్డుకార్ల తయారీసియామ్ నివేదిక
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జర్మనీ టెన్నిస్ స్టార్
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జర్మనీ టెన్నిస్ స్టార్

డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...
క్రీడలు

డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు
సినిమాలు

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్
సినిమాలు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..
క్రీడలు

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..
రాజకీయాలు

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..
రాజకీయాలు

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు
జనరల్

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..
జనరల్

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...
జనరల్

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..
రాజకీయాలు

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!