
సినిమాలు
అమరావతిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 221 కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాజమండ్రిలో 115, విశాఖపట్నంలో 117 AQI నమోదు కావడంతో ఈ నగరాల్లో మధ్యస్థ కాలుష్య స్థాయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సీఆర్డీఏ పరిధిలో పీసీబీ చైర్మన్ కృష్ణయ్య తనిఖీలు నిర్వహించారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు వాటర్ స్ప్రింక్లర్లు, గ్రీన్ బెల్ట్స్ అభివృద్ధి, కవర్డ్ కన్వేయర్ బెల్ట్స్ అమలు వంటి చర్యలపై పీసీబీ ప్రత్యేక దృష్టి సారించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!