
ఓటిటి

ప్రకాశ్ రాజ్ కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో శ్రీరాముడు, రామాయణం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. రాముడిని నార్త్ ఇండియన్‌గా, రావణుడిని సౌత్ ఇండియన్ ట్రైబల్‌గా చెప్పడం, యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు చాలా మందిలో అసంతృప్తిని కలిగించాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరిగింది.
ఈ పరిస్థితిలో నాగబాబు పరోక్షంగా స్పందించారు. రాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ధర్మం, సత్యం, న్యాయం యొక్క ప్రతీక అని అన్నారు. ఆయనను అవమానించడం అజ్ఞానం, అహంకారం వల్ల జరుగుతుందని చెప్పారు. నాగబాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!