
న్యూస్

అడివి శేష్ నటించిన “డాకాయిట్” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కొనసాగిస్తోంది. శనీల్ డియో దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి వారం తర్వాత కూడా మంచి స్పందనతో రెండో వారంలోకి వెళ్లింది. ఎనిమిదో రోజుకే 20 వేలకుపైగా టికెట్లు బుక్ కావడం ప్రేక్షకుల ఆసక్తిని చూపిస్తోంది.
ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹50 కోట్ల గ్రాస్‌ను దాటింది. ఇది అడివి శేష్ కెరీర్లో అత్యంత వేగంగా వచ్చిన రికార్డ్. అమెరికాలో కూడా $1.3 మిలియన్ దాటిన ఈ సినిమా త్వరలో $1.5 మిలియన్ మార్క్‌కి చేరుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్‌కు ప్రీ-సేల్స్ పెరుగుతున్నాయి. దీంతో రెండో వీకెండ్లో ఇంకా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.















.png&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!