
సినిమాలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,470 పెరిగి రూ.1,53,930కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,350 పెరిగి రూ.1,41,100కు చేరింది.
ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,65,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు మరియు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ ధరల పెరుగుదల నమోదైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.





.jpg&w=3840&q=75)





.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!