
న్యూస్

అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల కొనుగోళ్లు భారీ స్థాయిలో నమోదయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వినియోగదారులు బంగారం, వెండి ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపడంతో జువెలరీ మార్కెట్లో సందడి నెలకొంది.
దేశవ్యాప్తంగా సుమారు రూ.20 వేల కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 20 నుంచి 35 శాతం వరకు పెరిగినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!