
రాజకీయాలు

అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలకు బ్రేక్ పడింది. రేపు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించారు.
అయితే ఈ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. అమెరికా తమ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగిస్తున్నంత కాలం ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!