Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బ్యాంక్ దోపిడీలతో నడిచే కథ ‘కర’.. విడుదలకు సిద్ధం

02:36 AM, 20 ఏప్రిల్, 2026
బ్యాంక్ దోపిడీలతో నడిచే కథ ‘కర’.. విడుదలకు సిద్ధం

ఓ రాత్రి అతను ఒక బ్యాంకులోకి చొరబడి దోపిడీ చేశాడు. కానీ అక్కడితో ఆగలేదు. మరుసటి రోజే పట్టపగలే మరో బ్యాంకును దోచుకున్నాడు. అంటే అతనికి కచ్చితంగా ఏదో పెద్ద అవసరం ఉన్నట్టే అనే ఆసక్తికర సంభాషణతో ‘కర’ సినిమా ప్రపంచాన్ని చిత్రబృందం పరిచయం చేసింది.

ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. మమితా బైజు కథానాయికగా నటించగా, ఈశారీ కె. గణేశ్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఇందులో డబ్బును దోచుకునే దొంగ పాత్రలో సరికొత్త రూపంలో ధనుష్ కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. చివర్లో వినిపించిన అతను ఈరోజు కచ్చితంగా దొరికిపోతాడు అంటూ ట్రైలర్‌లో ఆఖర్లో వినిపించిన సంభాషణ సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హర్మూజ్‌పై ఇరాన్‌ కీలక ప్రకటన

హర్మూజ్‌పై ఇరాన్‌ కీలక ప్రకటన

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట

‘డ్రాగన్’ విషయంలో నిదానమే ప్రధానం అంటున్న ఎన్టీఆర్?

‘డ్రాగన్’ విషయంలో నిదానమే ప్రధానం అంటున్న ఎన్టీఆర్?

వేగంగా తినడం వల్ల గుండె, మధుమేహం ప్రమాదం: డాక్టర్లు

వేగంగా తినడం వల్ల గుండె, మధుమేహం ప్రమాదం: డాక్టర్లు

సన్ రైజర్స్ మ్యాచ్‌లో విచిత్ర ఘటన కలకలం

సన్ రైజర్స్ మ్యాచ్‌లో విచిత్ర ఘటన కలకలం

బాలయ్యతో వశిష్ట సినిమా?

బాలయ్యతో వశిష్ట సినిమా?

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టాప్ లో భారత గ్రాండ్‌ మాస్టర్

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టాప్ లో భారత గ్రాండ్‌ మాస్టర్

ఓజి 2 కు కొత్త నిర్మాణ బాధ్యతలు

ఓజి 2 కు కొత్త నిర్మాణ బాధ్యతలు

విజువల్ వండర్‌గా 'కృష్ణావతారం'!

విజువల్ వండర్‌గా 'కృష్ణావతారం'!

ట్యాగ్లు
ధనుష్కర సినిమాకర ట్రైలర్తమిళ సినిమాకొత్త సినిమాధనుష్ లుక్బ్యాంక్ దోపిడీ కథసినీ వార్తలువిడుదలకు సిద్ధం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు పటమట అన్న క్యాంటీన్‌లో సీఎం దంపతుల అల్పాహారం
న్యూస్

నేడు పటమట అన్న క్యాంటీన్‌లో సీఎం దంపతుల అల్పాహారం

ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానినరేంద్ర మోడీ
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానినరేంద్ర మోడీ

హైదరాబాద్ మెట్రో సేవలపై రైల్వే కీలక సూచన.. సమయ మార్పుపై చర్చ
న్యూస్

హైదరాబాద్ మెట్రో సేవలపై రైల్వే కీలక సూచన.. సమయ మార్పుపై చర్చ

చంద్రబాబు జీవితంపై ‘ధర్మచక్రం’ సినిమా..
సినిమాలు

చంద్రబాబు జీవితంపై ‘ధర్మచక్రం’ సినిమా..

తొలి భారతీయ విద్యార్థిగా అన్షుమాలికకు అరుదైన అవార్డు
న్యూస్

తొలి భారతీయ విద్యార్థిగా అన్షుమాలికకు అరుదైన అవార్డు

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం
న్యూస్

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం

సీఎం చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే విషెస్
న్యూస్

సీఎం చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే విషెస్

ఇస్లామాబాద్ చర్చలకు నో చెప్పిన ఇరాన్
రాజకీయాలు

ఇస్లామాబాద్ చర్చలకు నో చెప్పిన ఇరాన్

బ్యాంక్ దోపిడీలతో నడిచే కథ ‘కర’.. విడుదలకు సిద్ధం
సినిమాలు

బ్యాంక్ దోపిడీలతో నడిచే కథ ‘కర’.. విడుదలకు సిద్ధం

భార్య సంగీతతో పరస్పర విడాకులకు విజయ్ సిద్ధం?
సినిమాలు

భార్య సంగీతతో పరస్పర విడాకులకు విజయ్ సిద్ధం?

తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్
న్యూస్

తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్

ఆభరణాల మార్కెట్‌కు అక్షయ తృతీయ జోరు
న్యూస్

ఆభరణాల మార్కెట్‌కు అక్షయ తృతీయ జోరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!