
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశం విడుదల చేస్తూ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
చంద్రబాబుకు ఆరోగ్యం, ఆనందం కలగాలని, ప్రజలకు ఇదే అంకితభావం, దూరదృష్టితో సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి అభివృద్ధి, సుసంపన్నత, గౌరవం తీసుకురావడంలో ఆయన నాయకత్వం మరింత స్ఫూర్తిదాయకంగా కొనసాగాలని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.


.jpeg&w=3840&q=75)













.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!