Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బాలయ్యతో వశిష్ట సినిమా?

07:05 AM, 17 ఏప్రిల్, 2026
బాలయ్యతో వశిష్ట సినిమా?

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన NBK111 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్న బాలయ్య, ఇప్పుడు మల్లిడి వశిష్టతో కలిసి కొత్త సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘బింబిసారా’తో హిట్ అందుకున్న వశిష్ట, ప్రస్తుతం చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు.

ఇటీవల వశిష్ట బాలయ్యను కలిసి రెండు కథలు చెప్పినట్లు సమాచారం. ఒకటి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కాగా, మరొకటి బాలయ్యకు సరిపోయే పవర్‌ఫుల్ కథ. అందులో బాలయ్య తనకు నచ్చిన కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది. యంగ్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్న బాలయ్య, వశిష్టతో చేసే ఈ కొత్త కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

బెంగళూరు సమీపంలో విషాద ఘటన

బెంగళూరు సమీపంలో విషాద ఘటన

ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రన్నరప్ గౌరవం

ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రన్నరప్ గౌరవం

వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడే ఒత్తిడి వద్దు : అనీల్ కుంబ్లే

వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడే ఒత్తిడి వద్దు : అనీల్ కుంబ్లే

ఇరాన్‌ యుద్ధం వేళ మోదీ స్థానంలో మరొకరుంటే దేశం దివాలా తీసేది - కేంద్ర మంత్రి జై శంకర్

ఇరాన్‌ యుద్ధం వేళ మోదీ స్థానంలో మరొకరుంటే దేశం దివాలా తీసేది - కేంద్ర మంత్రి జై శంకర్

పిడుగుపాటు ప్రమాదాల నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

పిడుగుపాటు ప్రమాదాల నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

తిరుమలలో VIP బ్రేక్ రద్దు

తిరుమలలో VIP బ్రేక్ రద్దు

ఇరాన్ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు...

ఇరాన్ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు...

కుమార్తెలపై రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కుమార్తెలపై రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కొత్త ప్రేమకథతో వస్తున్న విశ్వక్ సేన్

కొత్త ప్రేమకథతో వస్తున్న విశ్వక్ సేన్

ట్యాగ్లు
బాలకృష్ణNBK111మల్లిడి వశిష్టబింబిసారావిశ్వంభరచిరంజీవిమోక్షజ్ఞతెలుగు సినిమాటాలీవుడ్ వార్తలుసినిమా అప్‌డేట్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ!
రివ్యూస్

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ!

తెలంగాణ గౌరవంపై రాజీ లేదు: స్పీకర్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ!
న్యూస్

తెలంగాణ గౌరవంపై రాజీ లేదు: స్పీకర్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ!

క్లాడ్ ఒపస్ 4.7 విడుదల
టెక్నాలజీ

క్లాడ్ ఒపస్ 4.7 విడుదల

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?
సినిమాలు

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?

రామ్ చరణ్ 'పెద్ది' vs యష్ 'టాక్సిక్'.. బాక్సాఫీస్ క్లాష్?
గాసిప్స్

రామ్ చరణ్ 'పెద్ది' vs యష్ 'టాక్సిక్'.. బాక్సాఫీస్ క్లాష్?

'ఫౌజీ'.. ప్రభాస్ నెక్స్ట్ బిగ్ థింగ్?
గాసిప్స్

'ఫౌజీ'.. ప్రభాస్ నెక్స్ట్ బిగ్ థింగ్?

'స్పిరిట్'కు భారీ ఓటీటీ ఆఫర్లు.. కానీ?
సినిమాలు

'స్పిరిట్'కు భారీ ఓటీటీ ఆఫర్లు.. కానీ?

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?
సినిమాలు

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?

బాలయ్యతో వశిష్ట సినిమా?
సినిమాలు

బాలయ్యతో వశిష్ట సినిమా?

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!
సినిమాలు

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!
సినిమాలు

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?
సినిమాలు

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!