
సినిమాలు

మాజీ మంత్రి ఆర్.కె. రోజా కుమార్తె అన్షుమాలికకు అమెరికాలోని బ్లూమింగ్‌టన్ ఇండియానా యూనివర్సిటీ నుంచి అరుదైన గౌరవం లభించింది. ఐదేళ్లకు ఒకసారి యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు హెర్మన్ బి. వెల్స్ గౌరవార్థం అందించే ప్రతిష్ఠాత్మక ‘హెర్మన్ బి. వెల్స్’ సీనియర్ పురస్కారాన్ని ఆమెకు ప్రదానం చేశారు.
ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ విద్యార్థిగా అన్షుమాలిక నిలిచారు. ఆమె పేరును జీవితకాలం యూనివర్సిటీలో గౌరవప్రదంగా బంగారు ఫలకంపై లిఖించారు. మాజీ మంత్రి రోజా, ఆర్.కె. సెల్వమణి శనివారం అమెరికాకు వెళ్లి కుమార్తె అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.
.avif&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!