Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జైలర్ 2 ఫుటేజ్ లీక్.. చర్యలకు హెచ్చరికలు

06:37 AM, 17 ఏప్రిల్, 2026
జైలర్ 2 ఫుటేజ్ లీక్.. చర్యలకు హెచ్చరికలు

దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ మూవీ విడుదలకు ముందే లీక్ కావడంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే సమయంలో రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వైరల్ అవుతున్న క్లిప్స్‌ను ప్రచారం చేయవద్దని చిత్ర బృందం ప్రేక్షకులను కోరింది.

‘జైలర్’ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్ 2ను దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి కీలక ఫుటేజ్ లీక్ కావడంతో నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. సెట్స్ నుంచి లీక్ అయిన వీడియోలను ఎవరూ షేర్ చేయవద్దని, తమ పైరసీ నిరోధక బృందం ఈ విషయాన్ని పర్యవేక్షిస్తోందని తెలిపింది. అలాగే ఎవరైనా వీడియోలను షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జెమినీ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు భారత్‌లో

జెమినీ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు భారత్‌లో

భార్యాభర్తల గొడవలు రక్తపాతం… మధ్యవర్తిపై దాడి!

భార్యాభర్తల గొడవలు రక్తపాతం… మధ్యవర్తిపై దాడి!

రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు - మంత్రి నారా లోకేష్

రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు - మంత్రి నారా లోకేష్

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!

దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ప్రఖ్యాత గాయని ఆశా భోస్లే కన్నుమూత

ప్రఖ్యాత గాయని ఆశా భోస్లే కన్నుమూత

ఎన్టీఆర్ డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ విలన్‌గా ఎంట్రీ?

ఎన్టీఆర్ డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ విలన్‌గా ఎంట్రీ?

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..

బీజేపీ పై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్!

బీజేపీ పై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్!

ట్యాగ్లు
జన నాయగన్ లీక్జైలర్ 2 సీన్స్ వైరల్సినిమా పైరసీసోషల్ మీడియా వైరల్దళపతి విజయ్రజనీకాంత్సినిమా లీక్చిత్ర యూనిట్ ఆగ్రహం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్లాడ్ ఒపస్ 4.7 విడుదల
టెక్నాలజీ

క్లాడ్ ఒపస్ 4.7 విడుదల

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?
సినిమాలు

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?

రామ్ చరణ్ 'పెద్ది' vs యష్ 'టాక్సిక్'.. బాక్సాఫీస్ క్లాష్?
గాసిప్స్

రామ్ చరణ్ 'పెద్ది' vs యష్ 'టాక్సిక్'.. బాక్సాఫీస్ క్లాష్?

'ఫౌజీ'.. ప్రభాస్ నెక్స్ట్ బిగ్ థింగ్?
గాసిప్స్

'ఫౌజీ'.. ప్రభాస్ నెక్స్ట్ బిగ్ థింగ్?

'స్పిరిట్'కు భారీ ఓటీటీ ఆఫర్లు.. కానీ?
సినిమాలు

'స్పిరిట్'కు భారీ ఓటీటీ ఆఫర్లు.. కానీ?

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?
సినిమాలు

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?

బాలయ్యతో వశిష్ట సినిమా?
సినిమాలు

బాలయ్యతో వశిష్ట సినిమా?

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!
సినిమాలు

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!
సినిమాలు

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?
సినిమాలు

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?

ఆంథ్రోపిక్ కొత్త మోడల్‌తో టెక్ రంగంలో చర్చలు
బిజినెస్

ఆంథ్రోపిక్ కొత్త మోడల్‌తో టెక్ రంగంలో చర్చలు

తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ రెడీ
న్యూస్

తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ రెడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!