6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చందమామపై శాశ్వత స్థావరాలు నిర్మించే యోచనలో దేశాలు.

Writer: Chandrika 08:12 AM, 6 అక్టోబర్, 2026
చందమామపై శాశ్వత స్థావరాలు  నిర్మించే యోచనలో  దేశాలు.

చందమామపై శాశ్వత స్థావరాలు (పర్మనెంట్‌ బేస్‌) నిర్మించే యోచనలో ఉన్న అమెరికా, చైనా, రష్యా దేశాలు.. ఆ బేస్‌లకు అవసరమైన విద్యుదుత్పత్తి కోసం అణు రియాక్టర్లను అమర్చే (ఇన్‌స్టాల్‌ చేసే) పోటీకి దిగాయి. 2030 నాటికల్లా చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద అణు రియాక్టర్‌ను అమర్చేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తుండగా.. రష్యా, చైనాలు ఉమ్మడిగా 2036 నాటికి ఆ పని పూర్తిచేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. లూనార్‌ బేస్‌లకు విద్యుత్తు అందించడానికే కాక.. జాబిలిపై వనరుల అన్వేషణకు, అక్కణ్నుంచీ రోదసిలో జరిపే మరిన్ని అన్వేషణలకు ఈ అణు రియాక్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆ మూడు దేశాలూ భావిస్తున్నాయి.

భూమ్మీద నిర్మించినట్టుగా చందమామపై అణు రియాక్టర్‌ను నిర్మించడం కష్టం కాబట్టి.. భూమ్మీదే వాటిని నిర్మించి, ఇన్‌-యాక్టివ్‌ స్టేట్‌లో రాకెట్‌ ద్వారా వాటిని చందమామపైకి పంపి అక్కడ ఇన్‌స్టాల్‌ చేయాలన్నది వాటి ఆలోచన. అందులో భాగంగా.. చంద్రుడి దిశగా చేసే ప్రయాణంలో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోగలిగే, అక్కడ ఎలాంటి నిర్వహణ భారమూ లేకుండానే పనిచేయగలిగే (ప్లగ్‌ అండ్‌ ప్లే తరహా) అణు రియాక్టర్లను తయారుచేయాల్సిందిగా నాసా ఈ ఏడాది ఆగస్టులో తన కాంట్రాక్టర్లను కోరింది. 2030 డిసెంబరునాటికి దాన్ని లాంచింగ్‌కు సిద్ధం చేయాల్సిందిగా సూచించింది. ఈ అంశంపై ‘న్యూయార్క్‌టైమ్స్‌’ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. నాసా ఏర్పాటు చేయబోయే అణు రియాక్టర్‌ 20 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రష్యా కూడా.. చైనాతో రహస్య భాగస్వామ్యం కుదుర్చుకుని 10 కిలోవాట్ల విద్యుదుత్పత్తి చేసే అణు రియాక్టర్‌ను 2036 నాటికి చంద్రుడిపై ఏర్పాటు చేసే యత్నాల్లో ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?

ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..

Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్
ట్యాగ్లు
చంద్రుడిపై అణు రియాక్టర్చంద్రుడిపై శాశ్వత స్థావరాలుఅమెరికా అంతరిక్ష ప్రణాళికలుచైనా అంతరిక్ష ప్రణాళికలురష్యా అంతరిక్ష ప్రణాళికలునాసాచంద్రయాన్చంద్రుడి దక్షిణ ధ్రువంలూనార్ బేస్అణు శక్తిఅంతరిక్ష పరిశోధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్

లవ్ స్టోరీకి ఎండ్: ఎలాన్ మస్క్‌తో శివోన్ గిల్లిస్ బ్రేకప్!

లవ్ స్టోరీకి ఎండ్: ఎలాన్ మస్క్‌తో శివోన్ గిల్లిస్ బ్రేకప్!

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్
జనరల్

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?
ఓటీటీ

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు
జనరల్

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌
బిజినెస్

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
బిజినెస్

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన
జనరల్

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ
రాజకీయాలు

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం
క్రీడలు

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌
రాజకీయాలు

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ
రాజకీయాలు

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

చందమామపై శాశ్వత స్థావరాలు  నిర్మించే యోచనలో  దేశాలు.
టెక్నాలజీ

చందమామపై శాశ్వత స్థావరాలు నిర్మించే యోచనలో దేశాలు.