22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

Writer: Chandrika 05:12 PM, 22 నవంబర్, 2026
సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

హైదరాబాద్‌ పాతబస్తీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి వద్ద సీఎం కాన్వాయ్‌ వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ ఎద్దు ఎదురుగా వచ్చింది. దీంతో అప్రమత్తమైన మలక్‌పేట ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే స్పందించారు. కాన్వాయ్‌ మార్గంలో ఉన్న ఎద్దును సిబ్బంది పక్కకు లాగడంతో వాహనాలు ఢీకొనే ప్రమాదం తప్పింది.

ఎద్దును పక్కకు తరలించిన అనంతరం కాన్వాయ్‌ వాహనాలు బ్రేకులు వేసి నెమ్మదిగా ముందుకు సాగాయి. గాంధీభవన్‌ నుంచి రేస్‌కోర్స్‌లో నిర్వహిస్తున్న సీఎం ట్రోఫీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్‌ పోలీసుల అప్రమత్తతతో కాన్వాయ్‌ ఎలాంటి ప్రమాదం లేకుండా ముందుకు సాగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు..

ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు..

కార్తిక మాస వేడుకలతో యాదాద్రిలో భక్తుల సందడి..

కార్తిక మాస వేడుకలతో యాదాద్రిలో భక్తుల సందడి..

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డిహైదరాబాద్పాతబస్తీచాదర్‌ఘాట్‌ బ్రిడ్జిసీఎం కాన్వాయ్ట్రాఫిక్‌ పోలీసులుమలక్‌పేటసీఎం ట్రోఫీతెలంగాణ వార్తలురోడ్డు భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌
రాజకీయాలు

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!