22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

Writer: Chandrika 05:51 PM, 22 నవంబర్, 2026
తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

‘అశోక్‌’, ‘జై చిరంజీవ’, ‘సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటి సమీరా రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచే తనకు ఎక్కువ గౌరవం, అభిమానుల ప్రేమ లభించాయని తెలిపారు. హిందీ సినిమాల్లో నటించినప్పటికీ తనను తాను దక్షిణాది నటిగానే భావిస్తానని చెప్పారు. ముఖ్యంగా ‘సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌’లో తాను పోషించిన మేఘన పాత్రను 18 ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని ఆప్యాయంగా పలకరించడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. దక్షిణాదిలో తాను నటించిన సినిమాలు ఎప్పటికీ తన హృదయానికి దగ్గరగా ఉంటాయని చెప్పారు.

తన తొలి చిత్రం ‘మైనే దిల్‌ తుఝ్‌కో దియా’ (2002) సమయంలో ఎదురైన అనుభవాలను కూడా సమీరా గుర్తుచేసుకున్నారు. తన చర్మం తెల్లగా కనిపించేందుకు రెండు, మూడు షేడ్లు ఎక్కువగా మేకప్‌ వేసేవారని వెల్లడించారు. అందం విషయంలో సమాజంలో ఉన్న పరిమిత ఆలోచనా విధానాన్ని ప్రశ్నించిన ఆమె.. చర్మం రంగు, శరీరాకృతి ఆధారంగా మహిళలను విమర్శించడం సరికాదన్నారు. సొంత కుటుంబాల్లోనే తల్లిదండ్రులు, అత్తమామల నుంచి కూడా ఇలాంటి వివక్షను చాలామంది మహిళలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘ఆఖ్రీ సవాల్‌’ చిత్రంలో నటించిన సమీరా, ప్రస్తుతం సోషల్‌మీడియా కంటెంట్‌ క్రియేటర్‌గా, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా కొనసాగుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

భారీ చిత్రాలపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ గురి?

భారీ చిత్రాలపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ గురి?

సలార్ 2 విడుదలకు మరింత ఆలస్యం?

సలార్ 2 విడుదలకు మరింత ఆలస్యం?

ట్యాగ్లు
సమీరా రెడ్డిదక్షిణాది సినిమాలుబాలీవుడ్సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌అశోక్‌జై చిరంజీవఆఖ్రీ సవాల్‌సినీ పరిశ్రమచర్మవర్ణ వివక్షమహిళలపై వివక్ష
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌
రాజకీయాలు

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!